Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రవితేజ రిస్క్ చేస్తున్నాడా…?

రవితేజ రిస్క్ చేస్తున్నాడా…?

  • March 1, 2019 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ రిస్క్ చేస్తున్నాడా…?

మాస్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ అంటే డైరక్టర్ వివి వినాయక్ పేరు చెప్పేవారు. హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా మాస్ అంశాలు జత చేసి హిట్ కొట్టడంలో వివి వినాయక్‌ సిద్ధహస్తుడు. అప్పట్లో వినాయిక్ తో సినిమా చేయడానికి హీరోలు ఎగబడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటీవల వినాయక్ చిత్రాలు ‘అఖిల్’ ‘ఇంటిలిజెంట్’ డిజాస్టర్లు గా మిగిలాయి. మధ్యలో ‘ఖైదీ నెంబర్ 150’ హిట్టయినా… అది మెగాస్టార్ అకౌంట్లో కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకూ వినాయక్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోయాడు. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడని తాజాసమాచారం.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యం

మాస్ మహా రాజ్ రవితేజ హీరోగా వినాయక్ డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. ఇటీవలే వినాయక్ రవితేజని కలిసి స్క్రిప్ట్‌ని వినిపించాడట. స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ మధ్య రవితేజ కి కూడా హిట్టు లేదు. గతేడాది రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలు డిజాస్టర్లు గా మిగిలాయి. ఇప్పుడు వినాయక్, రవితేజ ఇద్దరికీ ఓ హిట్టు కావాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణ’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. సో వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. సరైన కథ ఉండాలే గాని దాన్ని తెరకెక్కించడంలో వినాయక్ ఏమాత్రం తీసిపోడు. సో రవితేజకి ఇది రిస్క్ ఏమీ కాదు. ఇక ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ చిత్రం చేస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaja Ravi Teja
  • #ravi teja latest news
  • #Ravi teja Movie Updates
  • #Ravi teja next movie
  • #Ravi teja upcoming films

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

3 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version