Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ravi Teja: అక్కినేని హీరో సుమంత్ తో కలిసి నటిస్తున్న రవితేజ!

Ravi Teja: అక్కినేని హీరో సుమంత్ తో కలిసి నటిస్తున్న రవితేజ!

  • May 12, 2023 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: అక్కినేని హీరో సుమంత్ తో కలిసి నటిస్తున్న రవితేజ!

ఈ మధ్య రవితేజ సినిమాల్లో మరో హీరో కనిపిస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ‘క్రాక్’ లో సుధాకర్ కోమాకుల నటించాడు. ‘ఖిలాడి’ లో యాక్షన్ కింగ్ అర్జున్ నటించాడు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో సీనియర్ హీరో వేణు నటించారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ లో చిరుతో పాటు రవితేజ కలిసి నటించాడు. ‘రావణాసుర’ లో సుశాంత్ నటించాడు. అలాగే రవితేజ.. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సంపత్ రాజ్ తో కలిసి నటిస్తున్న ఓ సినిమాలో శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నాడు.

అంతేకాకుండా…కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న ‘ఈగల్’ సినిమాలో కూడా మరో హీరో నటిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఈగల్’ మూవీలో రవితేజతో పాటు సుమంత్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని హీరోల్లో ఆల్రెడీ సుశాంత్ తో కలిసి (Ravi Teja) రవితేజ నటించాడు. కానీ ఆ సినిమా హిట్ అవ్వలేదు.మరి ఇప్పుడు అతని అన్న సుమంత్ తో కలిసి నటిస్తున్నాడు. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

అయితే సుమంత్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి పాత్రలు చేస్తున్నాడు. ‘సీతా రామం’ అతని పాత్రకి చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ‘సార్’ లో కూడా ఇతని పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సుమంత్ కూడా అంత ఈజీగా ఏ స్క్రిప్ట్ ను ఓకే చేయడు. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే. తన పాత్రతో పాటు స్క్రిప్ట్ మొత్తం విని… నచ్చితే ఫైనల్ చేస్తాడు. లేదంటే లేదు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sumanth
  • #Mass Maharaj Ravi Teja
  • #Ravi teja
  • #sumanth

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

12 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

16 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

16 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

8 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

14 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

15 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

15 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version