Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా

మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా

  • February 8, 2021 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా

టాలీవుడ్ మాస్ మహారాజా మొత్తానికి 2021 సంక్రాంతి విన్నర్ గా ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు. అంతకు ముందు వరకు వరుస అపజయాల్లో ఉన్న రవితేజ క్రాక్ సినిమాను ఏ ముహూర్తన స్టార్ట్ చేశాడో గాని సమస్యలు ఎన్ని వచ్చినా కూడా తగ్గలేదు. మొదటిసారి బాక్సాఫీస్ వద్ద ఆఫ్ సెంచరీ కొట్టేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు.ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అలానే ఉండాలని మాస్ రాజా చాలా బలంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఖిలాడి సినిమా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత మాస్ రాజా ఒక కొత్త దర్శకుడితో సినిమా చేస్తాడట. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న గులాబీ శ్రీను చెప్పిన కథకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల తరువాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన గులాబీ శ్రీను మాస్ రాజాకు గత ఏడాది నుంచి ఒక కథ చెబుతున్నాడు.

మధ్యమధ్యలో కొన్ని మార్పులు చేసి ఇటీవల ఫైనల్ నరేషన్ ఇవ్వడంతో రవితేజకు బాగా నచ్చేసిందట. ఖిలాడి అనంతరం ఈ కొత్త దర్శకుడి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gulabi Srinu
  • #Khilladi Movie
  • #Krack Movie
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

23 mins ago
Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

39 mins ago
Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

5 hours ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version