Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ravi Teja: మరో సంచలన నిర్ణయం తీసుకున్న రవితేజ.. కానీ?

Ravi Teja: మరో సంచలన నిర్ణయం తీసుకున్న రవితేజ.. కానీ?

  • August 5, 2022 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మరో సంచలన నిర్ణయం తీసుకున్న రవితేజ.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. రవితేజ నటించి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. రవితేజ విశ్రాంతి లేకుండా బిజీగా ఉన్నా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

శ్రీకాంత్ విస్సా అనే రైటర్ కు రవితేజ ఛాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో పలు సందర్భాల్లో రవితేజ శ్రీకాంత్ విస్సా ప్రతిభను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. అవకాశం ఇస్తే శ్రీకాంత్ విస్సా స్టార్ డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉండటంతో రవితేజ అతనికి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. రవితేజ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం రవితేజ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం అంటే ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. అయితే రవితేజ మాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో రవితేజ శ్రీకాంత్ విస్సాకు డేట్లు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై ఆ ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది.

మరోవైపు రవితేజ పారితోషికంకు సంబంధించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక్కో సినిమాకు 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రవితేజ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రవితేజ కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని ప్రేక్షకులు మెచ్చే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaj Ravi Teja
  • #Rama Rao On duty Movie
  • #Ravi teja
  • #Srikanth Vissa

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

3 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

15 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

46 mins ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

47 mins ago
Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

1 hour ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

2 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version