Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja: మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ..!

Ravi Teja: మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ..!

  • May 13, 2022 / 10:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ..!

‘క్రాక్’ సినిమా హిట్ అయ్యిందో లేదో వెంటనే వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.. కాదు కాదు ఇచ్చేస్తూనే ఉన్నాడు రవితేజ. అది కూడా భారీ పారితోషికాలు అందుకుంటూ..! ‘ఖిలాడి’ అనే సినిమా ప్లాప్ అయినా రవితేజ పట్టించుకోవడం లేదు. తన స్పీడ్ లో తను వెళ్ళిపోతున్నాడు.శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ‘ధ‌మాకా’ సెట్స్‌ పై ఉంది.

ఈ రెండు సినిమాల పై అంచనాలు ఉన్నాయి.వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’, సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావ‌ణాసుర’ వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నాడు రవితేజ. ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా ఓ తమిళ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా. వివరాల్లోకి వెళితే… బాలాజీ మోహ‌న్‌ అనే తమిళ దర్శకుడు ఇటీవల రవితేజని కలిసి ఓ కథ వినిపించాడట.అది రవితేజకి నచ్చింది.

గతంలో ఇతను ‘మారి’,’మారి 2′ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో `ల‌వ్ ఫెయిల్యూర్‌` అనే చిత్రం చేశాడు. అది కూడా బాగానే ఆడింది. కాబట్టి రవితేజ ఓకె చెప్పేశాడని వినికిడి. స్క్రిప్టు ప‌నులు కూడా మొదలైపోయాయట. బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించనుంది అని వినికిడి.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ విడుదల కానుందట.

ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో కూడా రవితేజ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు అనే టాక్ ఎప్పటినుండో నడుస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balaji Mohan
  • #Director Balaji Mohan
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

8 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version