Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Ravi Teja, Srinu Vaitla: రవితేజ నిర్మాణంలో దర్శకుడు శ్రీను వైట్ల మూవీ?

Ravi Teja, Srinu Vaitla: రవితేజ నిర్మాణంలో దర్శకుడు శ్రీను వైట్ల మూవీ?

  • August 13, 2021 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Srinu Vaitla: రవితేజ నిర్మాణంలో దర్శకుడు శ్రీను వైట్ల మూవీ?

రవితేజ హీరోగా మహేశ్వరి హీరోయిన్ గా వచ్చిన ‘నీకోసం’ చిత్రంతోనే శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమయ్యాడు. అటు తరువాత రవితేజతో అతను ‘వెంకీ’ ‘దుబాయ్ శీను’ అనే హిట్ సినిమాలను కూడా తెరకెక్కించాడు. అయితే వీరి కాంబినేషన్లో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది. అటు తర్వాత శ్రీనువైట్లకు పెద్దగా అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ప్రస్తుతం విష్ణుతో ఓ సినిమా తీస్తున్నాడు కానీ.. దాని పై ప్రేక్షకులకు అంతగా ఆసక్తి లేదు.

మొన్నటివరకు చిరుతో శ్రీను వైట్ల ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది కానీ.. ఆ విషయం పై స్పష్టత లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇతను రవితేజ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడట. రవితేజ ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆర్.టి.టీం వర్క్స్’ అనే బ్యానర్ ను స్థాపించి సినిమాలు నిర్మించాలని అతను భావిస్తున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా శరత్ మండవ దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ చిత్రానికి కూడా అతను సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అటు తర్వాత లో బడ్జెట్ లో సినిమాలను నిర్మించాలని అతను కథలు వింటున్నాడట. ఈ నేపథ్యంలో శ్రీను వైట్లకు అవకాశం ఇచ్చే ప్రయత్నాలు కూడా మొదలైనట్టు భోగట్టా. ఇది కనుక సెట్స్ పైకి వెళ్తే లో బడ్జెట్ లోనేఫినిష్ అయ్యే అవకాశం ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla
  • #Mass Maharaj Ravi Teja
  • #Ravi teja
  • #Srinu vaitla

Also Read

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

related news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

10 seconds ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

9 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

18 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

4 hours ago
National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

22 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 days ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version