Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ఆ సూపర్ హిట్ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ.!

Ravi Teja: ఆ సూపర్ హిట్ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ.!

  • April 7, 2023 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఆ సూపర్ హిట్ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ.!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. నిన్ననే ‘వార్2’ ప్రాజెక్టు గురించి పరోక్షంగా ప్రకటన వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తారంటూ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ వేశారు. ఇక మన వెంకటేష్ ఆల్రెడీ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసి క భాయ్.. కిసి క జాన్’ అనే చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక నాగార్జున ఆల్రెడీ బ్రహ్మాస్త్ర లో నటించారు. చైతన్య కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో నటించారు. త్వరలో రవితేజ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..మాస్ మహారాజా రవితేజ  , బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోలుగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ ‘మానాడు’కు ఇది రీమేక్ అని సమాచారం. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ‘మానాడు’ లో ఎస్.జె. సూర్య పోషించిన పాత్రను  రవితేజ, శింబు చేసిన పాత్రను వరుణ్ ధావన్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. రానా, ఏషియన్ సునీల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Rana Daggubati
  • #Ravi teja
  • #Varun Dhavan

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

56 mins ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

14 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

14 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

14 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

15 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version