Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రవితేజ vs బాలకృష్ణ.. బాలయ్య ఈసారైనా హిట్ కొడతాడా?

రవితేజ vs బాలకృష్ణ.. బాలయ్య ఈసారైనా హిట్ కొడతాడా?

  • February 1, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ vs బాలకృష్ణ.. బాలయ్య ఈసారైనా హిట్ కొడతాడా?

ఇతర ఇండస్ట్రీలో ఇంకా థియేటర్స్ కు జనాలు రావడం లేదు. కానీ తెలుగులో మాత్రం సినిమాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. మార్కెట్ పై ఇప్పటికే అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నారు మన హీరోలు. అగ్ర హీరోల సినిమాలతో పాటూ మిడియమ్ బడ్జెట్ సినిమాలు లిస్ట్ కూడా ఎక్కువవుతోంది. ఇక మాస్ మహారాజా రవితేజ బాలకృష్ణ మధ్యన నాలుగో బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది.

రవితేజ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాను మే 8న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక అదే సమయానికి బాలకృష్ణ – బోయపాటి కాంబో కూడా రాబోతోంది. అయితే ఈ ఇద్దరికి బాక్సాఫీస్ ఫైట్ కొత్తేమి కాదు. గతంలో మూడు సార్లు పోటీకి దిగారు. 2008 జనవరి 11న బాలయ్య ‘ఒక్క మగాడు’, రవితేజ ‘కృష్ణ’ సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. ఇక 2009 మే 1న రవితేజ కిక్ సినిమాతో పాటు బాలకృష్ణ మిత్రుడు సినిమా భారీగా విడుదలయ్యింది.

ఇక చివరగా 2011 జనవరి 12న దాసరి డైరెక్ట్ చేసిన పరమవీరచక్ర విడుదల కాగా రవితేజ మిరపకాయ్ ఆడియేన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ బాక్సాఫీస్ ఫైట్ లో అన్ని సార్లు రవితేజనే గెలిచాడు. బాలయ్య సినిమలైతే దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. మరి ఈ వేసవిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BB3
  • #Khiladi
  • #Nandamuri Balakrishna
  • #Ravi teja

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

2 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version