Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రవీందర్‌-మహాలక్ష్మి జంట బిగ్ బాస్ కు వెళ్తుందా.. నిజమెంత?

రవీందర్‌-మహాలక్ష్మి జంట బిగ్ బాస్ కు వెళ్తుందా.. నిజమెంత?

  • September 30, 2022 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవీందర్‌-మహాలక్ష్మి జంట బిగ్ బాస్ కు వెళ్తుందా.. నిజమెంత?

ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో ఓ నిర్మాత- నటి పెళ్లి పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. వాళ్ళే తమిళ పరిశ్రమకు చెందిన నిర్మాత రవీందర్‌, సీరియల్‌ నటి మహాలక్ష్మి. వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లే అని చెప్పాలి. రవీందర్ భారీ కాయంతో ఉండడంతో డబ్బు కోసమే మహాలక్ష్మి ఇతన్ని వివాహం చేసుకున్నట్టు చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. రవీందర్ నిర్మించే ఓ చిత్రంలో లక్ష్మీ నటిస్తూ ఉండడం కూడా ఆ విమర్శలకు ఆజ్యం పోసినట్టు అయ్యింది.

అయితే ఇందులో నిజం లేదని ఈ జంట ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇద్దరి మనసులు కలవడం.. పైగా ఓ తోడు కావాలి అని భావించడం వల్లనే వివాహం చేసుకున్నట్టు వీరు తెలిపారు. ఇలాంటి ట్రోల్స్ ను వారు లైట్ తీసుకుని తమ వైవాహికజీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు ఈ దంపతులు.ఈ మధ్యనే హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ జంట గురించి మరో వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. రవీందర్- మహాలక్ష్మీ లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

వీళ్ళు ఎంట్రీ ఇవ్వబోయేది తమిళ బిగ్ బాస్ కు.. తెలుగు బిగ్ బాస్ కు కాదు. తమిళంలో సీజన్ 6 ఇంకా ప్రారంభం కాలేదు. అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానుంది. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో రవీందర్-మహాలక్ష్మి పేర్లు కూడా ఉన్నాయనేది తాజా సమాచారం. ఇలాంటి జంట బిగ్ బాస్ కు వెళ్తే టి.ఆర్.పి రేటింగ్ అదిరిపోతుంది అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే బిగ్‌బాస్‌ ప్రారంభం అయ్యేవరకు వేచి చూడాల్సిందే.!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Tamil
  • #Mahalakshmi
  • #Ravinder

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

23 hours ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 hour ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

2 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

18 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

19 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version