Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Razakar Collections: ‘రజాకార్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Razakar Collections: ‘రజాకార్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 20, 2024 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Razakar Collections: ‘రజాకార్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ కి మాత్రం నైజాం సంస్థానం నుండి స్వతంత్రం వెంటనే రాలేదు. ఆ టైంలో చోటు చేసుకున్న ఘోరాలు ఆధారంగా రూపొందిన సినిమా ‘రాజాకార్'(Razakar)  . 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా మార్చి 15 న రిలీజ్ అయ్యింది.

మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఓపెనింగ్స్ సోసోగానే నమోదయ్యాయి.వీక్ డేస్ లో ఇక జోరు చూపించడం లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.48 cr
సీడెడ్ 0.15 cr
ఆంధ్ర(టోటల్) 0.34 cr
ఏపీ +తెలంగాణ (టోటల్) 0.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 cr
ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.09 cr

‘రజాకార్’ చిత్రం రూ.2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక 5 రోజులు ముగిసేసరికి ఈ చిత్రం రూ.1.09 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ప్రేమలు'(Premalu)  ‘భీమా’ (Bhimaa) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడటంతో ‘రజాకార్’ పెద్దగా కలెక్ట్ చేయలేకపోతోంది అని చెప్పాలి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Bobby Simha
  • #Indraja
  • #Raj Arjun
  • #Razakar

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

23 mins ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

18 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

19 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

20 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

20 hours ago

latest news

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

22 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

23 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version