భూమిపై గ్రహాంతర జీవులు ఉన్నాయా..?
- September 20, 2016 / 02:32 PM ISTByFilmy Focus
నమ్మలేక పోతున్నారా ?.. ఇది అక్షరాలా నిజమని అంటున్నారు విదేశీ ఖగోళ నిపుణులు. “మన విశ్వం అంతులేనిది. అందులో మన భూగ్రహం మాదిరిగానే జీవాల మనుగడకు అనువైన గ్రహాలున్నాయి. అందుకు నిదర్శనమే ఏలియన్స్” అని వారు చెబుతున్నారు.
కొన్నేళ్ల క్రితం గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చారని, కొంతకాలం గడిపి .. ఇక్కడి వాతావరణం తో ఇమడలేక ప్రాణాలు కోల్పోయారని వారు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఆ ఆసక్తి కరమైన విషయంపై రహస్య వాణి సేకరించిన సీక్రెట్స్ తెలుసు కోవాలంటే కింది వీడియోని చూడండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













