విక్రమార్కుడి సింహాసనానికి ఓ కథ
- November 8, 2016 / 11:12 AM ISTByFilmy Focus
విక్రమార్కుడు.. భేతాళుడు కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి. మెదడుకు పదును పెట్టిస్తాయి. అందుకే ఈ కథలను చదివేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. భేతాళుడు వేసే ప్రశ్నలు మాత్రమే కాదు.. విక్రమార్కుడి జీవితంలోను ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి. విక్రమార్కుడి తెలివితేటలకు మెచ్చి దేవతల రాజు ఇంద్రుడు అతనికి మహా సింహాసనాన్ని అందించారు.
భూలోకంలో అటువంటిది ఎవరికీ లేదు. అంతటి ప్రత్యేకత కలిగిన సింహాసనం వెనుక ఉన్న స్టోరీని రహస్యవాణి మీకు అందిస్తోంది. కింది వీడియోని క్లిక్ చేసి ఇంద్రుడి కానుక వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












