Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అమలా పద్దతి మార్చుకోలేదు… అందుకే విషయం విడాకుల వరకూ వెళ్ళింది…!

అమలా పద్దతి మార్చుకోలేదు… అందుకే విషయం విడాకుల వరకూ వెళ్ళింది…!

  • April 18, 2020 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమలా పద్దతి మార్చుకోలేదు… అందుకే విషయం విడాకుల వరకూ వెళ్ళింది…!

కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే… తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్ళి చేసుకుంది అమలా పాల్. 2014 లో వీరి వివాహం జరిగింది. కొన్నాళ్ళు వీరిద్దరి బంధం బాగానే కొన సాగినప్పటికీ తరువాత మనస్పర్ధలు రావడంతో 2017 లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తరువాత విజయ్ … ఐశ్వర్య అనే డాక్టర్ ను వివాహం చేసుకున్నాడు. ఆ టైములో ‘ కాలం ప్రతీ ఒక్కరికి ఓ అవకాశం ఇస్తుంది. నిజమైన ప్రేమ దొరికినప్పుడు నేను మళ్ళీ వివాహం చేసుకుంటాను.

సన్యాసిగా మాత్రం ఉండిపోను’ అంటూ గతంలో అమలా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పరోక్షంగా విజయ్ పై కౌంటర్ వేయడమే అని సోషల్ మీడియాలో డిస్కషన్ కూడా నడిచింది. ఇటీవల సింగర్ భవేందర్ సింగ్ ను అమల రెండో పెళ్ళి చేసుకుంది అని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదు అని తేల్చి చెప్పేసింది. ఇక విజయ్ , అమల విడిపోయి ఎవరి జీవితాలు వారు గడుపుతూ ఉన్నప్పటికీ.. వారి విడాకుల విషయం పై ఇంకా డిస్కషన్లు జరుగుతూనే ఉండటం గమనార్హం.

Reason behind why Amala Paul and Vijay got divorce1

తాజాగా విజయ్ తండ్రి… అమలా పాల్ మాజీ మావగారు అయిన అజగప్పన్ మళ్ళీ ఈ విషయం పై స్పందించారు.”విజయ్ – అమలా పాల్ ఇద్దరూ ప్రేమించుకుని .. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అమలా పాల్ సినిమాలు చేయడం విజయ్ కి ఇష్టం లేదు. అతని ఇష్ట ప్రకారమే మానేస్తానని ముందుగానే ఆమె మాటిచ్చింది. కానీ తరువాత మళ్ళీ వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మేము చెప్పినా .. తన పుట్టింటి వారు చెప్పినా…. తన పద్ధతిని మార్చుకోలేదు. ఎవరు ఎంతగా చెబుతున్నా ఆమె పట్టించుకోకపోవడంతో, విడాకుల వరకూ వెళ్లవలసి వచ్చింది” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Amala Paul
  • #Bhavninder
  • #Bhavninder Singh
  • #KL Vijay

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version