Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » కాజల్, రాశీఖన్నాలు గోపీచంద్ ను రిజెక్ట్ చేయడానికి కారణమదే

కాజల్, రాశీఖన్నాలు గోపీచంద్ ను రిజెక్ట్ చేయడానికి కారణమదే

  • October 7, 2019 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్, రాశీఖన్నాలు గోపీచంద్ ను రిజెక్ట్ చేయడానికి కారణమదే

సాధారణంగా హీరోయిన్లు సినిమాలో తమ పాత్ర నచ్చకో, రెమ్యూనరేషన్ నచ్చకో లేకపోతే.. దర్శకనిర్మాతలు పెట్టిన రూల్స్ నచ్చకో సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. కానీ.. గోపీచంద్ కొత్త సినిమాను రిజెక్ట్ చేయడానికి మాత్రం సరికొత్త రీజన్ చెబుతున్నారు హీరోయిన్లు. ఇటీవల “చాణక్య”తో ఊహించింస్థాయిలో ఆకట్టుకోలేకపోయిన గోపీచంద్ ఒక యాక్షన్ సినిమాను సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా మొదట కాజల్ ను కన్ఫర్మ్ చేశారు, అనంతరం ఆమె స్థానంలో రాశీఖన్నా వచ్చింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆమె కూడా ఈ ప్రొజెక్ట్ నుంచి తప్పుకొందని తెలుస్తోంది.

kajal-and-rashi-khanna

అందుకు కారణం.. ఈ సినిమా షూటింగ్ మొత్తం దట్టమైన అడవిలో జరుగుతుందట. అందుకోసం కథానాయికలు ఆల్మోస్ట్ 40 రోజులు అడవిలో గడపాల్సి వస్తుందట. 40 రోజుల వరుస కాల్షీట్స్ ఇవ్వడం సమస్య కాకపోయినా.. దట్టమైన అడవిలో అన్ని రోజులు షూటింగ్ అనేసరికి మాత్రం హీరోయిన్లు వెనకడుగు వేస్తున్నారు. దాంతో ఎవరైనా కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chanakya Movie
  • #Gopichand
  • #kajal
  • #Raashi Khaana

Also Read

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

related news

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

trending news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

2 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

22 hours ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

14 mins ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

15 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

16 hours ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version