Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » టాక్సీవాలా బ్యూటీకి ఆఫర్లు అందుకే రావడం లేదా!

టాక్సీవాలా బ్యూటీకి ఆఫర్లు అందుకే రావడం లేదా!

  • September 2, 2019 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాక్సీవాలా బ్యూటీకి ఆఫర్లు అందుకే రావడం లేదా!

పరిచయ చిత్రం సూపర్ హిట్, అంతకంటే ముందే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనుభవం ఉంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా ఉంది. అండంతోపాటు. ఆ అందాన్ని వెండితెరపై ఆరబోయగల ధైర్యం కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న రీతిన, ఎందుకనో పాపం ట్యాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కు తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఓ లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో శివరాజ్ కందుకూరి సరసన కథానాయికగా నటిస్తున్న ప్రియాంక జవాల్కర్ కు తెలుగులో మరో అవకాశం రాలేదు.

reason-behind-why-priyanka-jawalkar-not-getting-movie-offers1

దాదాపు ఆమె ఏడాది నుండి వెయిట్ చేస్తోంది మంచి అవకాశం కోసం. అయితే.. తెలుగమ్మాయి కావడం వలనే ప్రియాంకకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని అభిప్రాయపడుతున్నారు కొందరు. ఎందుకంటే.. కనీస స్థాయి నటన రాని నార్త్ అమ్మాయిలను ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి అలవాటుపడిపోయిన మన తెలుగు దర్శకనిర్మాతలు.. తెలుగు అమ్మాయిలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి లాంటి దర్శకుడు కూడా గత రెండు సినిమాలుగా బాలీవుడ్ హీరోయిన్ కు ఫిక్స్ అయిపోవడం గమనార్హం. ఇలా అయితే.. మన తెలుగమ్మాయిలు తెలుగులో అవకాశాలు అందుకోవడం చాలా కష్టం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyanka Jawalkar
  • #Priyanka Jawalkar

Also Read

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

trending news

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

19 mins ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

3 hours ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

3 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

5 hours ago

latest news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

5 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

6 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

7 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version