Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ విన్నర్ ముందు శ్రీముఖి కానీ.. తర్వాత అలా మారిపోయింది!

బిగ్ బాస్ విన్నర్ ముందు శ్రీముఖి కానీ.. తర్వాత అలా మారిపోయింది!

  • November 4, 2019 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ విన్నర్ ముందు శ్రీముఖి కానీ.. తర్వాత అలా మారిపోయింది!

నిన్న ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ అని అందరికీ ఒక రోజు ముందే తెలిసిపోయినా.. చివరివరకు కూడా శ్రీముఖి ఏమైనా గెలుస్తుందేమో అనుకొన్నారు జనాలందరూ. సోషల్ మీడియాలో శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్, ఆమె బిగ్ బాస్ హౌస్ లో చూపిన చొరవ, టాస్క్ ల విషయంలో చూపిన తెగువ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రకటించారు.

Sree Mukhi lost Bigg Boss Title

అయితే.. ఇక్కడే పెద్ద తిరకాసు ఉందని తెలుస్తోంది. నిజానికి ఓటింగ్స్ పరంగా చూసుకున్నా, ర్యాకింగ్ పరంగా చూసుకొన్నా రాహుల్ & శ్రీముఖి సమానమైన స్థాయిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే శ్రీముఖి ఒక మెట్టు పైనే ఉంది. అయితే.. గత కొన్ని ఎపిసోడ్స్ గా శ్రీముఖికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్ళందరూ స్నేహితులని, అందుకే ఆమెను ఎలిమినేషన్ నుంచి కాపాడుతున్నారని, నాగార్జున కూడా శ్రీముఖిని సపోర్ట్ చేస్తున్నాడని వస్తున్న వదంతులు బిగ్ బాస్ టీం కి పెద్ద తలనొప్పిగా మారాయి. దాంతో ఇప్పుడు విన్నర్ గా శ్రీముఖిని ప్రకటిస్తే ఎక్కడ ఇదంతా ఫిక్స్డ్ అనుకొంటారో అని భయపడిన బృందం.. శ్రీముఖితో సమానమైన ప్రతిభాపాటవాలు చూపిన రాహుల్ ను విన్నర్ గా ప్రకటించారు. అలా శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ & 50 లక్షలను మిస్ అయ్యింది.

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus) on Nov 3, 2019 at 6:31pm PST

‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎవరెవరికి ఎంతంటే?
‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 3 telugu
  • #Bigg Boss Telugu
  • #bigg boss telugu 3
  • #Chiranjeevi

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

42 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version