Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Recce Trailer: ‘జీ5’ లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘రెక్కీ’ వెబ్ సిరీస్… ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

Recce Trailer: ‘జీ5’ లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘రెక్కీ’ వెబ్ సిరీస్… ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

  • June 9, 2022 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Recce Trailer: ‘జీ5’ లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘రెక్కీ’ వెబ్ సిరీస్… ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

‘జీ5’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్వాలిటీకి, భారీ తనానికి మారు పేరుగా మారిపోయింది. ‘బంగార్రాజు’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా సినిమాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకొని.. వాటిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయడంతో పాటు ,పలు డైరెక్ట్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్ లను కూడా వీక్షకులకు అందిస్తుంది. ఇటీవల జీ5లో విడుదలైన ‘గాలివాన’ వెబ్ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది.

అదే ‘రెక్కీ’. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను వెబ్ సిరీస్. ఇది జూన్ 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 1990లలో తాడిపత్రి నేపథ్యంలో సాగే పీరియడ్ థ్రిల్లర్. ఈ ట్రైలర్ 2 నిమిషాల 9 సెకండ్ల నిడివి కలిగి ఉంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్య కోసం ప్లాన్ జరుగుతుంది. చాలా ఉత్కంఠభరితమైన సంఘటనలు ఇందులో చోటు చేసుకున్నాయి.

లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్… ‘రెక్కీ’ లో ఎక్సపర్ట్ అయిన పరదేశి ల మధ్య ఈ కథ సాగుతుంది. 1992లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు.ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు అనేది ప్రధాన అంశంగా ఈ వెబ్ సిరీస్ ను తీర్చిదిద్దారు.శ్రీరామ్, శివ బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్ లుగా స్ట్రీమింగ్ కానుంది. ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉంటుంది. ధన్య బాలకృష్ణ,రేఖ,ఆడుకలం నరేన్,శరణ్య ప్రదీప్ తదితరులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A ZEE5 Original
  • #Aadukalam Naren
  • #dhanya balakrishna
  • #K.V. Sriram
  • #Poluru Krishna

Also Read

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

related news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

DC Movie: ‘DC’ టైటిల్ టీజర్… వేశ్య వద్దకు వెళ్తున్న లోకేష్ కనగరాజ్..మామూలు బోల్డ్ కాదు!

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

trending news

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

30 mins ago
Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

13 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

17 hours ago
Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

18 hours ago
This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

18 hours ago
NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

19 hours ago
KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

RAM POTHINENI: ఆ ట్యాగ్ నాది.. కానీ వేరే హీరో వాడేశాడు! రామ్ ఓపెన్ సీక్రెట్

20 hours ago
Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version