విజయం వరించేంతవరకూ చిత్రవిచిత్రమైన ఫీట్లు చేయడం అనేది మన హీరోయిన్లు చాలా రెగ్యులర్ గా చేసే పని. అవి అందాల ఆరబోత అవ్వోచ్చు లేదా సినిమాల్లో మితిమీరిన రొమాన్స్ లేదా ఎక్స్ ఫోజింగ్ అవ్వోచ్చు. కానీ.. ఒక్కసారి విజయం వారి వాకిట వాలిందంటే మాత్రం సైలెంట్ అయిపోతారు. కానీ.. రెజీనా ఇక్కడ డిఫరెంట్ ప్రొసెస్ ఫాలో అవుతోంది. నిన్నమొన్నటివరకూ సరైన విజయం లేక నానా ఇబ్బందులుపడి.. తమిళంలో బికినీ షో ట్రై చేసినా సక్సెస్ రాకపోవడంతో కుదేలైంది రెజీనా. ఆమె అదృష్టం బాగుండి “ఎవరు” సినిమాలో కీలకపాత్ర పోషించడమే కాక సూపర్ హిట్ కూడా అందుకొంది. ఈ సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరగడం పెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటే.. రెజీనా నటన ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. రెజీనా తన పూర్వ వైభవం సొంతం చేసుకోవాడం ఖాయం అని అందరు ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. నిన్న “ఎవరు” సక్సెస్ మీట్ లో తన యద సంపదను ముప్పాతిక శాతం బహిర్గతం చేస్తూ దర్శనమిచ్చిన రెజీనాను చూసి షాక్ అయ్యారు జనాలు.

మొన్నటివరకు హిట్ కోసం పాట్లు పడింది కాబట్టి తప్పలేదు.. ఇప్పుడు హ్యాపీగా వచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేయాలి కానీ.. ఇంకా ఎందుకు ఈ ఆత్రం అని ఆశ్చర్యపోతున్నారు. రెజీనా మంచి నటి అనే విషయానికి ఎలా అయితే ఇప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదో.. అదే తరహాలో ఆమె అందాల ప్రదర్శన విషయంలో జంకే టైప్ కాదని కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రెజీనా ఇలా ప్రెస్ మీట్స్ లో అనవసరమైన ఎక్స్ పోజింగ్ చేస్తూ తన రేంజ్ ను తగ్గించుకొంటుంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Regina Cassandra
18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

