Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Regina: కాంట్రవర్షల్ కామెంట్ చేసిన రెజీనా..!

Regina: కాంట్రవర్షల్ కామెంట్ చేసిన రెజీనా..!

  • July 28, 2023 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina: కాంట్రవర్షల్ కామెంట్ చేసిన రెజీనా..!

రెజినా కసాండ్రా నటించినది కొద్ది చిత్రాలు అయినా తన క్రేజీ లుక్స్ తో కుర్ర కారును ఓ రేంజ్ లో ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఎస్ఎంఎస్ అనే మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన షాకిని డాకిని వరకు ఎన్నో చిత్రాలలో నటించి బాగా ఫేమస్ అయింది. కానీ గత కొద్ది కాలంగా తెలుగులో పెద్దగా కనిపించడం లేదు.

తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా రెజీనా తమిళ్లో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ప్రతిసారి కొత్త హీరోయిన్స్ వచ్చేకొద్దీ పాత హీరోయిన్ల హవా తగ్గడం ఇండస్ట్రీలో కామన్. హీరోలు 60 ఏళ్ళు వచ్చిన హీరోలగానే సినిమాల్లో కంటిన్యూ అవుతారు కానీ హీరోయిన్స్ పరిస్థితి ఫిలిం ఇండస్ట్రీలో అలా ఉండదు. కాస్త వయసు పైబడితే చాలు ఇక వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే. ఈ సినిమాల కాన్సెప్ట్ కాస్త పక్కన పెడితే..

రెజీనా (Regina) చిన్నప్పటినుంచి హీరోయిన్ అవ్వాలి అని కలలు కనేదట.. గ్లామర్ ప్రపంచంలోకి రావాలి అని ఆశ చాలా ఎక్కువగా ఉండేదట. కానీ పాపం సినీ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియకపోవడంతో రెజీనా కసాండ్రా తనకు సన్నీలియోన్ లాగా మంచి…*ప్రో*… స్టార్ అవ్వాలి అని ఉంది అని చెప్పేదట. అయితే కొంతకాలం తరువాత పో స్టార్ అంటే ఏమిటి అన్న అసలు విషయం అర్థమై అప్పటివరకు తాను చెప్పినది తలుచుకొని షాక్ అయిందట.

ఎప్పుడైనా తన మూవీస్ విషయంలో కండిషన్స్ పెట్టి సినిమాలకు ఒప్పుకునేదట. ఇక బోల్డ్ సీన్స్ విషయంలో రెజీనా ఆలోచనా డిఫరెంట్ గా ఉంటుంది. చేసేది అంతా కల్పితం అని తెలిసినప్పుడు బోల్డ్ సీన్స్ చేయడం లో పెద్ద తప్పేమీ ఉండదు అనేది ఆమె అభిప్రాయం. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను రెజీనా వెల్లడించగా.. ప్రస్తుతం అవి నెట్లో వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina Cassandra
  • #Regina
  • #Regina Cassandra

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

14 mins ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

22 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

24 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

5 hours ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

21 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

23 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version