Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Regina: వామ్మో.. హీరోయిన్ రెజీనాలో ఇంత ఫైర్ ఉందా?

Regina: వామ్మో.. హీరోయిన్ రెజీనాలో ఇంత ఫైర్ ఉందా?

  • September 26, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina: వామ్మో.. హీరోయిన్ రెజీనాలో ఇంత ఫైర్ ఉందా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రెజీనా నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. రెజీనా నటించి కొన్నిరోజుల క్రితం థియేటర్లలో విడుదలైన శాకిని ఢాకిని ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కొరియన్ సినిమాకు రీమేక్ గా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది. శాకిని డాకిని ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా మ్యాగీ అంటూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రెజీనా ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి పరోక్షంగా సెటైర్లు వేస్తూ రెజీనా ఈ ట్వీట్ చేయడం గమనార్హం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో సాయితేజ్, రెజీనా హీరోహీరోయిన్లుగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2015 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా విడుదలై ఏడేళ్లు కావడంతో హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదలై ఏడేళ్లు అయిందంటే నేను నమ్మలేకపోతున్నానని సాయితేజ్ కు ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు థ్యాంక్స్ చెప్పారు. అయితే హరీష్ శంకర్ రెజీనాకు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డైరెక్టర్ కు క్యారెక్టర్ లేదంటూ పరోక్షంగా అర్థం వచ్చేలా రెజీనా ట్వీట్ చేశారు.

తన పోస్ట్ లో సినిమాలోని డైలాగ్ అయిన సీతతో అంత ఈజీ కాదు అనే డైలాగ్ ను కూడా పోస్ట్ చేశారు. హరీష్ శంకర్ కు ఒకవైపు థ్యాంక్స్ చెబుతూనే పరోక్షంగా రెజీనా వేసిన సెటైర్లు హాట్ టాపిక్ అయ్యాయి. రెజీనా కామెంట్ గురించి హరీష్ శంకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రెజీనా సెటైర్లను చూసి కొందరు నెటిజన్లు రెజీనాలో ఇంత ఫైర్ ఉందా అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Looks like my #SFS director has no character(s) left to mention the rest of us. @harish2you thank you for inspiring “Sita tho antha easy kadhu.” 🙏🏽🙏🏽 https://t.co/EGSwQyOXdP

— ReginaaCassandraa (@ReginaCassandra) September 24, 2022

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina Cassandra
  • #Regina
  • #Regina Cassandra

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version