Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Regina, Nivatha Thomas: నివేదా రెజీనా కలిసి హిట్ కొడతారా?

Regina, Nivatha Thomas: నివేదా రెజీనా కలిసి హిట్ కొడతారా?

  • July 27, 2021 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina, Nivatha Thomas: నివేదా రెజీనా కలిసి హిట్ కొడతారా?

నిఖిల్ హీరోగా నటించిన స్వామిరారా సినిమాతో దర్శకునిగా సుధీర్ వర్మ కెరీర్ ను మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత సుధీర్ వర్మ దోచెయ్, కేశవ, రణరంగం సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ప్రస్తుతం సుధీర్ వర్మ రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో శాకినీ ఢాకినీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్ కావడం గమనార్హం.

కొరియాలో ఇద్దరు యంగ్ హీరోలు నటించిన సినిమాను తెలుగు నేటివిటీకి తగిన విధంగా హీరోయిన్ పాత్రలతో సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మైకీ మెక్కర్లీ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండటం గమనార్హం. పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునే ఇద్దరు లేడీ పోలీసులు ట్రైనింగ్ పూర్తికాక ముందే ఒక కిడ్నాప్ కేసును పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ కిడ్నాప్ కేసు వల్ల వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..?

ఆ కిడ్నాప్ వెనుక ఉన్న రాకెట్ ను హీరోయిన్లు బయటపెడతారా..? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా తెరకెక్కింది. రెజీనా, నివేదా థామస్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సుధీర్ వర్మ సైతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకోవడం గమనార్హం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Nivetha Thomas
  • #Regina
  • #Regina Cassandra

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2  సినిమా రివ్యూ & రేటింగ్!

Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

6 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

1 hour ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

2 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

2 hours ago
OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

2 hours ago
మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version