సినిమాల్లో హీరోయిన్స్ అవకాశాలు ఇవ్వడం కోసం ఆడబిడ్డల్ని అనుచితమైన, అసహ్యకరమైన కోరికలు కోరుతుంటారనే ఆరోపణలు కొత్తవేమీ కావు. సినిమా పుట్టినప్పటి నుంచి ఈ ఆరోపణలు ఉంటూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మన తెలుగులో లీడింగ్ హీరోయిన్స్ లో ఒకరైన రెజీనా.. కెరీర్ బిగినింగ్ లో తనను కూడా “అలా” అడిగారని ప్రకటించడంతో.. ఈ విషయం మరోసారి తాజాగా చర్చనీయాంశం అవుతోంది.
అయితే.. “అలా” అడిగినవాళ్ళు తెలుగువారు కాదని.. తమిళ పరిశ్రమకి చెందినవారని చెప్పింది. ప్రస్తుతం రెజీనా తెలుగులో బిజీ హీరోయిన్ గా ఉంది. తెలుగు వారు ఇలా చేశారంటే.. అది తన కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతుందనే భయంతోనే రెజీనా అలా చెప్పి ఉండొచ్చు బహుశా!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.