Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాని సినిమాకి ఇబ్బందులు తప్పవా!!!

నాని సినిమాకి ఇబ్బందులు తప్పవా!!!

  • January 25, 2017 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని సినిమాకి ఇబ్బందులు తప్పవా!!!

టాలీవుడ్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అందంగా…అభినయం తెలిసిన హీరో మన నాని…..తన సొంత కృషితో , ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ముందుకు సాగుతున్న నాని…..దిల్ రాజు బ్యానర్ లో తాజాగా చేసిన సినిమా ‘నేను లోకల్’. అయితే అదే క్రమంలో కొన్ని సినిమాల విడుదల విషయంలో జరిగిన గందరగోళం ఇప్పుడు నాని సినిమా తలనొప్పిగా మారింది…విషయంలోకి వెళితే….సూర్య సినిమా ‘ఎస్-3’ వాయిదా పడింది అని తెలియగానే….మంచు విష్ణు సినిమా ‘లక్కున్నోడు’ ఫిబ్రవరి 3 నుంచి వెనక్కి వచ్చి 26కు ఫిక్సయింది. అయితే ఒకవేళ ‘లక్కున్నోడు’ 3నే రావాల్సి వస్తే నాని సినిమా ‘నేను లోకల్’తో పోటీ పడాల్సి వచ్చేది. అది కచ్చితంగా ఇబ్బందే. పైగా ముందు వారం ‘ఎస్-3’.. తర్వాతి వారం ‘ఓం నమో వెంకటేశాయ’ పోటీని కూడా తట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోతున్న టైంలో సోలోగా సినిమాను రిలీజ్ చేసుకునే ఛాన్స్ దక్కింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అసలు ఇబ్బంది నాని సినిమాకే అంటున్నారు ట్రేడ్ వర్గాలు….ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే….26 నుంచి వాయిదా పడిన ‘ఎస్-3’ని ఫిబ్రవరి 3నే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఇది నాని సినిమాకు కచ్చితంగా తలనొప్పి తెచ్చిపెట్టేదే. మామూలుగా అయితే నేను లోకల్ బాక్సాఫీస్ లీడర్ అయ్యేది. కానీ సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగేంటో తెలిసిందే కాబట్టి గట్టి పోటీ తప్పదు. పైగా వారం తిరిగేసరికి ‘ఓం నమో వెంకటేశాయ’ వస్తోంది. ఈ నేపథ్యంలో నాని మూవీ ఈ పోటీని తట్టుకుని ఎంతవరకూ నిలబడుతుందో…..అసలు ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Dil Raju
  • #DSP
  • #Hero Nani
  • #Hero Nani Movies

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

4 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

22 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

24 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

1 hour ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

2 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

3 hours ago
Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

21 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version