Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డ రేణూ దేశాయ్..!

పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డ రేణూ దేశాయ్..!

  • December 28, 2018 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డ రేణూ దేశాయ్..!

పవర్ స్టేర్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంలో రెండో పెళ్లి చేసుకోబుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సోషల్ మీడియాలో చాలా రచ్చ జరిగింది. పవన్ నుండి విడిపోయినప్పటికీ.. తరచూ ఏదొక వార్తలో నిలుస్తూనే ఉంది రేణు దేశాయ్. అయితే రేణూ ఎవరిని పెళ్ళి చేసుకోబోతుందనే విషయాన్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో రేణు ‘ఏ లవ్ అన్ కండిషనల్ ‘ అనే పుస్తకాన్ని రచించింది.

తాజాగా ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసే పనిలో బిజీ గా ఉంది రేణు. దీని ప్రమోషన్లలో భామగా హైదరాబాద్ లో పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఈ పుస్తకం పవన్ గురించేనా..? అని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నించగా… వారికి రేణు దేశాయ్ స్పందించింది. రేణు దేశాయ్ స్పందిస్తూ… “పవన్ అభిమానులు అనుకుంటున్నట్లు ఈ పుస్తకం పవన్ గురించి కాదు, ప్రతీ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో లింక్ చేయకండి..! నాకంటూ ఒక జీవితం ఉంది, ఈ పుస్తకంలో ఉన్నవి తన ఆలోచనలే కానీ.. ఏ వ్యక్తికి సంబంధించినవి కావు. అలాగే.. నా గతాన్ని నేను వదిలేసి ముందుకు సాగుతున్నాను., పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు”.. అంటూ పవన్ ఫ్యాన్స్ కు ధీటైన జవాబిచ్చింది రేణూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan Renu Desai
  • #Renu Desai
  • #renu desai latest news
  • #Renu Desai pawan kalyan

Also Read

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

trending news

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

2 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

23 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

23 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

24 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

2 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

4 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

5 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version