Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

  • May 18, 2026 / 08:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

ఇటీవల ‘వీధి కుక్కలని హతమార్చాలి’ అంటూ గవర్నమెంట్ జారీ చేసి జీవో పై నటి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వీధుల్లో లేదా సందుల్లో ఉండే వీధి కుక్కల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Renu Desai

కొందరు చిన్నారుల ప్రాణాలని సైతం బలితీసుకున్న ఘటనలు అందరికీ తెలుసు.కానీ వీటిని రేణు దేశాయ్(Renu Desai) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఇష్యూ పై ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో రేణు దేశాయ్.. కొందరు విలేకరులతో వాగ్వాదాలకి దిగింది.

తర్వాత ట్రోలింగ్ భారిన పడింది. అయితే ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఫ్యాన్ మీట్లో ఆ ఇష్యూపై వివరణ ఇచ్చింది.ఇదే క్రమంలో తన కుమారుడు అఖీరా నందన్ కి జరిగిన ఓ ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. “అఖీరా నందన్ చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా సైక్లింగ్ చేసేవాడు. అయితే ఒకసారి తన ఫ్రెండ్స్ తో కలిసి సైక్లింగ్ కి వెళ్ళినప్పుడు రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల కిందపడి గాయపడ్డాడు. అఖీరా మొహంపై పెద్ద గాయం అయ్యింది.చెయ్యి విరిగింది.

అఖీరా మొహంపై ఆ మచ్చ ఇప్పటికీ అలానే ఉంది. ఇదంతా కుక్కల కారణంగా జరగలేదు కదా.! గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు సరిగ్గా వేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది.రహదారుల నాణ్యత, ప్రజల భద్రత ఎంత ప్రాముఖ్యమనేది ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఏ ఒక్కరికో జరిగిన నష్టంలా కాదు… నిత్యం రోడ్లపై ప్రయాణించే ప్రతి సామాన్యుడి భద్రతకు సంబంధించిన విషయంగా పరిగణించాలి.కుక్కలని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. రోడ్లు ” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రేణు దేశాయ్ వివరణ బాగానే ఉంది. ఆమె ఆవేదన కరెక్టే. ఈ విషయంలో ఆమె అభిప్రాయంతో కొంతమంది ఏకీభవించే అవకాశం కూడా ఉంది. కానీ వీధి కుక్కల అంశం విషయంలో మాత్రమే ఏకీభవించడం కష్టమేనేమో..!

మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM&t=1s

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Renu Desai

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

12 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

12 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

13 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version