Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నేను నోరు విప్పితే తలదించుకుంటారు – రేణు దేశాయ్

నేను నోరు విప్పితే తలదించుకుంటారు – రేణు దేశాయ్

  • June 29, 2018 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను నోరు విప్పితే తలదించుకుంటారు – రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, రేణు దేశాయ్ ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరిగిపోతోంది. ఆమె రెండవ వివాహం చేసుకోవడం కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ విషయంలో పవన్ సంతోషంతో రేణుకి శుభాకాంక్షలు చెప్పారు. అయినప్పటికీ అభిమానులు ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నారు. ట్విట్టర్లో రేణుపై విరుచుకుపడ్డారు. దీంతో ఆమె ట్విట్టర్ ని వదిలి ఇన్ స్ట్రాగ్రామ్ కే పరిమితమయ్యారు. అక్కడకూడా ప్రత్యక్షమై ఆమెకు మనఃశాంతి లేకుండా చేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. పవన్ అభిమానులందరూ అవివేకులని దుయ్యబట్టారు. “విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు నేను మౌనంగా ఉన్నాను. అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి.

విడాకుల వ్యవహారంపై నేను కనుక నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుంది. విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన పవన్ అభిమానులు తలదించుకోవాల్సి వస్తుంది” అని రేణు ఘాటుగా స్పందించారు. “ఫ్యాన్స్ సలహాలు పాటించాల్సిన అవసరం నాకు లేదు. వారు తిడితే పడాల్సిన అంత తప్పు నేను చేయలేదు. ఇప్పటికైనా మీ సలహాలు, ఏడుపుగొట్టు కథలు చెప్పడం మానుకోండి. ఫ్యాన్స్ కి మంచి బుద్ధి ఇవ్వాలని, నా పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నాను” అని రేణు దేశాయ్ చెంప చెళ్లుమనిపించినట్లుగా పోస్ట్ చేశారు. మరి దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pawan Kalyan Fans
  • #Renu Desai
  • #Renu Desai Interview

Also Read

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

related news

trending news

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

13 mins ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

40 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

50 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

1 hour ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago

latest news

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

3 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version