Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పిల్లల కోసం రేణూ దేశాయ్ పవన్ తో కాంప్రమైస్ అయ్యారా..?

పిల్లల కోసం రేణూ దేశాయ్ పవన్ తో కాంప్రమైస్ అయ్యారా..?

  • January 16, 2020 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పిల్లల కోసం రేణూ దేశాయ్ పవన్ తో కాంప్రమైస్ అయ్యారా..?

ఈ ఏడాది సంక్రాంతిని మెగా హీరోలు అందరూ కలిసి జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వెండి తెరకు పరిచయమైన, పరిచయం కాబోతున్న అరడజనుకు పైగా హీరోలు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వరుణ్, శిరీష్, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ అందరూ కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్, నాగ బాబు మాత్రమే ఈ ఫోటలో మిస్ అయ్యారు. ఐతే ఈ ఫోటోకి ఉన్న అసలు ప్రత్యేకత అందులో పవన్ మరియు రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా కూడా కనిపించడమే.

Sankranthi Special Mega Family

సంక్రాంతి పండుగకు పెదనాన్న చిరంజీవి, అకీరా ను ఇంటికి పిలిచినట్టున్నారు. పవన్ తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ మెగా ఫ్యామిలీ తో సంబంధం లేకుండానే ఇద్దరు పిల్లల్ని పెంచింది. కొన్ని సంధర్భాలలో పవన్ పిల్లలుగా వారి గుర్తింపుని ఆమె అంగీకరించలేదు. పవన్ పై పరోక్ష విమర్శలు కూడా చేసింది. ఒక దశలో రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కారణాలేమైనా ఆ ఆలోచన విరమించుకున్నారు. ఐతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ పిల్లలను కలవడానికి ఆమె అనుమతి ఇస్తున్నారు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం పవన్ తన కూతురుతో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, అన్నీ వాళ్ళ నాన్న పోలికలే అని డిస్క్రిప్షన్ పెట్టారు. ఒకప్పుడు పవన్ అంటేనే అగ్గిమీద గుగ్గిలంలా పేలిన రేణు చల్ల బడినట్టున్నారు. పిల్లల భవిష్యత్ రీత్యా ఆమె కాంప్రమైస్ అయ్యారు అనిపిస్తుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sirish
  • #Chiranjeevi
  • #mega family
  • #Naga Babu

Also Read

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

19 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

20 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

25 mins ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version