Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కాబోయే భర్త మెసేజ్ లను వారు చదవనివ్వడం లేదు – రేణు దేశాయ్

కాబోయే భర్త మెసేజ్ లను వారు చదవనివ్వడం లేదు – రేణు దేశాయ్

  • June 22, 2018 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాబోయే భర్త మెసేజ్ లను వారు చదవనివ్వడం లేదు – రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ నుంచి తేరుకోవడానికి రేణు దేశాయ్ కి ఎక్కువకాలమే పట్టింది. కొన్నిరోజుల క్రితం తన మనసు అర్ధం చేసుకున్న వ్యక్తి దొరకడంతో అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. త్వరలోనే ఓ మంచి ముహూర్తాన అతని అర్ధాంగి కాబోతోంది. ఆ విషయాన్నీ ఇండైరెక్ట్ గా అనేక సార్లు చెప్పింది. రీసెంట్ గా అతని చేయి పట్టుకొని ఉన్న ఫోటోని కూడా షేర్ చేసుకుంది. ఇప్పుడు వారిద్దరి మధ్య బంధం బలపడింది. ఒకరి విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలు, ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళింది. అక్కడే అందాలను చూస్తూ విహరిస్తున్నారు.

ఈ సమయంలో రేణు బాయ్ ఫ్రెండ్ మెసేజ్ లు చేస్తున్నారు. ఆ మెసేజ్ లను చదవడానికి, రిప్లయ్ ఇవ్వడానికి కూడా స్నేహితులు ప్రైవసీ ఇవ్వడం లేదంట. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో వెల్లడించింది. స్విమ్‌ డ్రెస్‌లో ఫోన్‌ చూస్తున్నప్పుడు తీసిన ఫొటోను రేణూ పోస్ట్‌ చేస్తూ.. ఈ ఫొటోను తన స్నేహితులు తీశారని చెప్పింది. అయితే ఆ సమయంలో తాను తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లను చదువుతున్నానని, కానీ తన స్నేహితులు ఫొటోలు తీస్తూ తనకు ప్రైవసీ ఇవ్వడంలేదని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే రేణూ త్వరలోనే శుభవార్త చెప్పేటట్టు ఉంది. అయితే ఈ ఫోటోకి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడంతో డిలీట్ చేసింది.

Renu Desai

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Renu Desai
  • #Renu Desai Marriage
  • #Renu Desai tweets

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Renu Desai : డాగ్స్ గురించిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ ఆ రేంజ్ లో ఫైర్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్..?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

2 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

8 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

10 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

20 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

20 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

22 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

24 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

1 day ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version