Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బుల్లితెరపై పవర్ స్టార్ మాజీ వైఫ్!

బుల్లితెరపై పవర్ స్టార్ మాజీ వైఫ్!

  • September 11, 2017 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుల్లితెరపై పవర్ స్టార్ మాజీ వైఫ్!

హీరోయిన్స్ కెరీర్ అయిపోయాక లేక క్రేజ్ తగ్గిపోయాక రియాలిటీ షో హోస్ట్ లుగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. సదా, స్నేహ, ప్రియమణి వంటి వారు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రియాలిటీ షో హోస్ట్స్ గా సెటిల్ అయినవారే. ఇప్పుడు ఈ జాబితాలో ఎక్స్ హీరోయిన్ మాత్రమే కాక పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ అయిన రేణుదేశాయ్ కూడా చేరింది. ప్రస్తుతం ఎన్టీయార్ హోస్ట్ చేస్తున్న “బిగ్ బాస్” షో పుణ్యమా అని ఎంటర్ టైన్మెంట్ చానల్స్ లో “నెంబర్ ఒన్”గా గత కొన్ని నెలలుగా అగ్ర స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్న మాటీవీ.. ఆ షో త్వరలో పూర్తవ్వనుండడం, మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేయడానికి కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి ఈలోపు తమ పొజిషన్ గల్లంతవ్వకుండా ఉండడం కోసం ఓ డ్యాన్స్ రియాలిటీ షోను ప్లాన్ చేస్తున్నారు.

ఈ షోను హోస్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ను సంప్రదించగా ఆమె సమ్మతించినట్లు తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచే రేణుదేశాయ్ ను హోస్ట్ లేదా గెస్ట్ పొజిషన్ లో మాటీవీలో చూడొచ్చన్నమాట. హీరోయిన్ గా “జానీ” తర్వాత మరో సినిమా చేయని రేణుదేశాయ్.. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొన్న అనంతరం తన ఇద్దరు పిల్లలు అఖీరా నందన్, ఆరాధ్యలను తీసుకొని కలకత్తాలో సెటిల్ అయ్యింది. ఒక మరాఠీ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతోపాటు ఒక మరాఠీ సినిమాను డైరెక్ట్ కూడా చేసింది. సో, ఈ రియాలిటీ షో ద్వారా రేణుదేశాయ్ ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Bigg boss show
  • #Renu Desai
  • #Renu Desai Reality Show

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Renu Desai : డాగ్స్ గురించిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ ఆ రేంజ్ లో ఫైర్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్..?

Renu Desai : డాగ్స్ గురించిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ ఆ రేంజ్ లో ఫైర్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్..?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

10 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

12 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

12 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

13 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

13 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

8 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

9 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

9 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

9 hours ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version