Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బుల్లి తెరలో పవన్ కళ్యాణ్ తనయుడు

బుల్లి తెరలో పవన్ కళ్యాణ్ తనయుడు

  • August 20, 2016 / 05:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుల్లి తెరలో పవన్ కళ్యాణ్ తనయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2014లో రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. ఈ చిత్రంలో అకిరా ఓ పాత్రను పోషించాడు. ఈ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈటీవీ ఛానల్లో సెప్టెంబరు 4న ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నారని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

అయితే అతని ఎంట్రీ పై భారీ అంచనాలు పెట్టుకోవద్దని విన్నవించారు.  “అకిరా తొలి పరిచయం పై చిన్న మాట. ఇష్క్ వాలా లవ్ లో నటించేటప్పుడు అఖిరాకు తొమ్మిదేళ్లు. అప్పుడు అతన్ని డైరక్ట్ చేసినప్పుడు నాలోని ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను. అయితే అతని పాత్ర పై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని నా విన్నపం. బుల్లి తెరలో అతన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండి.” అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న పవన్ కుమారుడిని బుల్లి తెరపై చూసేందుకు తెలుగు సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.

Please do read and make Akiras debut a fun event rather than a commercial thought :)) pic.twitter.com/0HCFGA5VZC

— renu (@renuudesai) August 19, 2016

Hi,ETV has confirmed the telecast date of Ishq Wala Love(Telugu)for 4th September. Finally we will get to see Akira’s mini debut on screen😊😊

— renu (@renuudesai) August 19, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Pawan Kalayan
  • #Renu Desai

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

trending news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

26 mins ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

10 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

10 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

10 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

10 hours ago

latest news

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

10 hours ago
Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

10 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

11 hours ago
Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

11 hours ago
Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version