Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నెటిజన్లకు లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించిన వర్మ

నెటిజన్లకు లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించిన వర్మ

  • October 13, 2018 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెటిజన్లకు లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించిన వర్మ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని పట్టుకొచ్చినవారికి లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించాడు రాంగోపాల్ వర్మ. వర్మకి అదేం పోయేకాలం అనుకొంటున్నారా.. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వర్మ నిన్న సడన్ గా “ఎన్టీఆర్ లక్ష్మి” అని ఎప్పుడెప్పుడో ప్రకటించిన చిత్రం గురించి మళ్ళీ ప్రకటించిన వర్మకు ఇంటర్నెట్ లో గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న “చంద్రబాబు నాయుడ్ని పోలి ఓ హోటల్ లో పనిచేస్తున్న” ఒక వ్యక్తి వీడియో కనిపించింది. వెంటనే ఆ వీడియోలో అచ్చు చంద్రబాబు నాయుడులా కనిపిస్తున్న వ్యక్తి ముఖం కనిపించేలా స్క్రీన్ షాట్ తీసి.. దాన్ని తన సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నిట్లో పోస్ట్ చేసి “ఈ వ్యక్తిని ఎవరైతే గుర్తించి నాకు తెలియజేస్తారో వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తాను” అని ప్రకటించాడు రాంగోపాల్ వర్మ.

క్రిష్ ఎంతో జాగ్రత్తగా “ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ ప్రజా నాయకుడు” అంటూ ఎన్టీఆర్ బయోపిక్ ను జనవరిలో రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో వర్మ ఇలా చివరి నిమిషంలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” అంటూ హడావుడి చేస్తుండడం.. ఆ రెండు పార్ట్శ్ విడుదలైన వారంలోనూ తన వెర్షన్ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

rgv-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrababu Naidu
  • #Ram Gopal Varma
  • #Ram Gopal Varma Interview
  • #RGV

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

38 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

2 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

18 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

20 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

21 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

2 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

3 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

21 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version