Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రోజా పక్కన ఉన్న అతనెవరు అంటూ వర్మ పిచ్చి కామెడీ

రోజా పక్కన ఉన్న అతనెవరు అంటూ వర్మ పిచ్చి కామెడీ

  • January 23, 2020 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోజా పక్కన ఉన్న అతనెవరు అంటూ వర్మ పిచ్చి కామెడీ

ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ స్థాయి అద్భుతమైన టెక్నీషియన్ మరొకరు లేరు అనేది ఎంతటి నిజమో.. ఆయనంత మెంటలోడు లేడు అనేది కూడా అంతే నిజం. ఈ విషయాన్ని ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వర్మ స్వయంగా తనపై తాను సెటైర్స్ వేసుకొంటూ ఈ తరహా స్టేట్ మెంట్ ఇస్తాడు. కానీ… ఒక్క విషయంలో మాత్రం వర్మను మెచ్చుకోవాలి.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడడమే కాక తప్పు చేస్తే పబ్లిక్ గా ఒప్పుకొని మరీ క్షమాపణలు కోరతాడు. అందుకే వర్మకి ఎంతమంది హేటర్స్ ఉన్నా.. ఆయన్ని ఆరాధించి, అభిమానించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు.

RGV With Balakrishna

అయితే.. ఈమధ్య వర్మ కెలుకుడు స్థాయి మరీ పరాక్ష్టకు చేరుకుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబులను రోజూ ఏదో ఒక రకంగా కులుకుతూనే ఉన్న వర్మ నిన్న ఉన్నట్లుండి బాలయ్య మీద పడ్డాడు. మొన్న జరిగిన ఒక ఫంక్షన్ లో బాలయ్య & రోజా కలుసుకున్నారు. రాజకీయపరంగా ప్రత్యర్ధులైన ఈ ఇద్దరు సినిమాల పరంగా మాత్రం స్నేహితులు.. దాంతో ఇద్దరు తీసుకున్న సెల్ఫీలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ విషయమై వర్మ స్పందిస్తూ.. “బ్యూటీఫుల్ రోజా పక్కన ఉన్న ఆ అగ్లీ పర్సన్ ఎవరు” అని ట్వీట్ వేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

RGV Comments on Balayya Babu1

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • ##UnrivalledTamilActors
  • #balayya
  • #Ram Gopal Varma
  • #Roja

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

20 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 day ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

18 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

2 days ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version