Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » RGV, Rajamouli: జక్కన్నపై ప్రముఖ దర్శకుడు షాకింగ్‌ కామెంట్స్‌..!

RGV, Rajamouli: జక్కన్నపై ప్రముఖ దర్శకుడు షాకింగ్‌ కామెంట్స్‌..!

  • January 24, 2023 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV, Rajamouli: జక్కన్నపై ప్రముఖ దర్శకుడు షాకింగ్‌ కామెంట్స్‌..!

అందరూ మాట్లాడే విధంగా తాను మాట్లాడితే ఏం బాగుంటుంది, ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటారో ఏమో.. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సెటైర్‌, కాంట్రవర్శీలను బాగా దట్టించి ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికర అనేకంటే.. అదో రకమైన వ్యాఖ్యలు చేశారు అంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ మాటలు అలా ఉన్నాయి మరి.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోను రీట్వీట్‌ చేస్తూ రాజమౌళి మూడు ట్వీట్లు చేశారు.

ఆ వీడియోపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. కొన్ని సెటైర్లు, విమర్శలు, ఇబ్బందికర కామెంట్లు కూడా చేశారు. ‘‘భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తారని ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ చరిత్రలో దాదా సాహెబ్‌ ఫాల్కే నుండి ఇప్పటి వరకూ ఎవరూ (రాజమౌళి సహా) ఊహించి ఉండరు’’ అని ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. ఈ కామెంట్లతోపాటు ‘‘రాజమౌళి మీరు దేశానికి చెందిన ‘మొఘల్‌ ఏ ఆజామ్‌’ సినిమా దర్శకుడు ‘కా ఆసిఫ్‌’, ‘షోలే’ సినిమా రమేశ్‌ సిప్పీతోపాటు..

ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహార్‌లు, భన్సాలీలను మీరు దాటేశారు. దాని కోసంగాను మీ ప్రతి వేళ్లను నాకుతాను’’ అని రాసుకొచ్చారు. ‘‘మీరు భద్రతను కూడా పెంచుకోండి. ఎందుకంటే దేశంలో చాలామంది దర్శకులు మీ మీద అసూయతో రగిలిపోతున్నారు. ఏకంగా మిమ్మల్ని చంపడానికి ఏకంగా ఓ గ్రూపును సిద్ధం చేస్తున్నారు. అందులో నేను కూడా ఓ భాగం. మీకు ఈ సీక్రెట్‌ చెప్పేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అయితే ఇదంతా తాగడం వల్ల చేసిన ట్వీట్లు అని కూడా రాశారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో జరిగిన ఆ వేడుకలో రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ పర్యటనలోనే హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి, కీరవాణి కలిశారు. వారి సంభాషణ వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఇటీవల ట్వీట్ చేసింది. ఆ వీడియోకుగానే వర్మ ఈ ట్వీట్లు పెట్టారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RGV

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

20 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

20 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

21 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version