Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆఫీసర్ కి వర్మ ఇంకేం మెరుగులు దిద్దుతున్నాడు.!

ఆఫీసర్ కి వర్మ ఇంకేం మెరుగులు దిద్దుతున్నాడు.!

  • May 12, 2018 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫీసర్ కి వర్మ ఇంకేం మెరుగులు దిద్దుతున్నాడు.!

మే 25న “ఆఫీసర్” చిత్రాన్ని విడుదల చేస్తున్నానని సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి ముందే ఎనౌన్స్ చేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు సడన్ గా ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ చివర్లో మాత్రం “కమింగ్ వెరీ సూన్” అని వేయడం పలు సందేహాలకు తావునిస్తోంది. అంటే ముందు అనుకున్నట్లుగా మే 25న సినిమాను విడుదల చేయడం లేదా, లేక సెన్సార్ అవ్వలేదు కాబట్టి ఇంకా డేట్ ఎనౌన్స్ చేయలేదా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే.. ఇన్సైడ్ సోర్సస్ ప్రకారం సినిమాలో స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ పరంగా చేయాల్సిన మార్పుల కోసమే సినిమాని ఒకవారం పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం.

సో, ఆఫీసర్ మే 25న కాకుండా జూన్ 1న విడుదలయ్యే అవకాశాలున్నాయి. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్స్ కానీ ట్రైలర్ తో కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నాగార్జున తప్ప “ఆఫీసర్” సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఇండస్ట్రీ మొత్తంలో ఎవరికీ లేకపోవడం గమనార్హం. మరి వారం లేటుగా వస్తున్న వర్మ ఆడియన్స్ ను ఆకట్టుకొంటాడో.. లేక తన మునుపటి చిత్రాల వలె నిరాశపరుస్తాడా అనేది వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #nagarjuna
  • #Nagarjuna movie officer
  • #Officer Teaser
  • #officer Trailer

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

8 mins ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version