Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వర్మ ఒక అద్భుతమైన కథ చెప్పాడు!

వర్మ ఒక అద్భుతమైన కథ చెప్పాడు!

  • October 3, 2017 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ ఒక అద్భుతమైన కథ చెప్పాడు!

“శివ” అనే పేరు వినగానే అందరి కళ్ల ముందు “నాగార్జున సైకిల్ చైన్ లాగే సీన్” ఆటోమేటిక్ గా రోల్ అయిపోతుంది. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆ తర్వాత కూడా నాగార్జున-వర్మ కాంబినేషన్ లో రెండు మూడు సినిమాలోచ్చినప్పటికీ వాళ్ళ కాంబోలో మాత్రమే కాక తెలుగు సినిమా చరిత్రలోనూ “శివ”దే అగ్ర తాంబూలం. అలాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన నాగార్జున-వర్మ మరోమారు కలిసి వర్క్ చేయబోతున్నారు. ఇదేదో ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం తరహా సోల్లు వార్త కాదు. స్వయంగా కింగ్ నాగార్జున వెల్లడించిన విశేషం.

“రాజుగారి గది 2” ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన నాగార్జున తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. “రీసెంట్ గా వర్మ కాల్ చేసి ఒక కథ ఉందని చెప్పాడు, వెంటనే వచ్చి కలవమని చెప్పాను. “శివ” కంటే అద్భుతమైన కథ చెప్పాడు. అన్నీ సెట్ అయితే అతి త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే సినిమా సెట్స్ కు వెళుతుంది” అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చారు నాగార్జున. ఒక స్టోరీ టెల్లర్ గా వర్మ మీద ఎప్పుడు డౌట్ లేదు కానీ ఒక ఫిలిమ్ మేకర్ గా మాత్రం వర్మ తాజా సినిమాల దృష్ట్యా అతడి మీద కాస్త అనుమానం పడుతున్నారు ప్రేక్షకులు. అయితే.. ఎవరేమనుకొన్నా భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకుల్లో వర్మ పేరు ప్రముఖంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ సినిమాతో వర్మ కూడా తన స్టామినాను మరోమారు ప్రూవ్ చేసుకొంటాడేమో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Raju Gari Gadhi 2 Movie
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

48 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version