Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వర్మ టార్గెట్ గా బండ్ల గణేశ్!!!

వర్మ టార్గెట్ గా బండ్ల గణేశ్!!!

  • March 27, 2017 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ టార్గెట్ గా బండ్ల గణేశ్!!!

పొద్దున్న అంతా షూటింగ్ పని చూసుకుని నైట్ కి ఒక పెగ్ వేసి…కరెంట్ అఫేర్స్ పై షాకింగ్ ట్వీట్స్ చేస్తూ బడా హీరోపై కామెంట్స్ చేస్తూ…ముఖ్యంగా టాలీవుడ్ హీరోలను కామెంట్స్ చేస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటాడు మన రామ్ గోపాల్ వర్మ…అయితే బేసిక్ గానే వర్మ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వ్యావహరిస్తూ ఉంటాడు అనేది అసలు మ్యాటర్. అయితే అదే క్రమంలో ‘కాటమరాయుడు’ విడుదలైనరోజు నుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్స్ యుద్ధం కొనసాగుస్తూనే ఉన్న విషయం మనకు తెలిసిందే…. లేటెస్ట్ గా వర్మ పవన్ పై మరోక షాకింగ్ ట్విట్ పెట్టాడు.  30 కోట్లుపెట్టి సినిమా తీసి 100 కోట్లకి అమ్ముకొని 70 కోట్లు జేబులో వేసుకుని కూతురు బర్థ్ డే కోసం వెళ్ళిపోవటం అంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేల్ వాయించినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తూ వర్మ పెట్టిన షాకింగ్ ట్విట్ పై బండ్ల గణేష్ చాల ఘాటుగా స్పందించాడు.

వర్మ తన కామెంట్స్ ను అదేవిధంగా తన భాషను కంట్రోల్ లో పెట్టుకోవడం చాలమంచిది అంటూ ఘాటైన చురకలు అంటించాడు బండ్ల గణేష్. అంతేకాదు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక ఎక్స్ పెయిర్ అయిపోయిన ట్యాబ్ లేట్ లాంటి వాడని అంటూ పవన్ కాలి చెప్పులకు కూడ వర్మ సరిపోడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలే కోతి అందునా కల్లు తాగింది…ఆపై చెట్టు ఎక్కింది అన్నట్లు..అసలే నైట్ పెగ్ మీద ఉన్న వర్మను….. రెచ్చగొడితే….ఆయన ఈగో హర్ట్ అయితే..బండ్ల గణేష్ కామెంట్స్ కు మరింత అసహనానికి లోనై పవన్ ను అతడి సినిమాలను మరింత టార్గెట్ చేసే ఛాన్సే ఎక్కువగా ఉంది అని ఇట్టే అర్దం అవుతుంది….మరి గణేశ్ గారు కాస్త ఆలోచించండి ప్లీజ్…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Bandla Ganesh Stunning Reply to RGV
  • #katamarayudu collections
  • #katamarayudu movie
  • #Ram Gopal Varma

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version