Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నేనే రాజు నేనే మంత్రి సినిమా పై వర్మ ఎమ్ అన్నారు అంటే?

నేనే రాజు నేనే మంత్రి సినిమా పై వర్మ ఎమ్ అన్నారు అంటే?

  • August 14, 2017 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేనే రాజు నేనే మంత్రి సినిమా పై వర్మ ఎమ్ అన్నారు అంటే?

డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత.. కొంతమేర బ్రేకింగ్ న్యూస్ తగ్గాయి. వ్యక్తి స్థాయి గురించి ఆలోచించకుండా తనకొచ్చినట్టు ట్వీట్ చేసే ఆయన ఈ మధ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తొంగి చూస్తున్నారు. రీసెంట్ గా దగ్గుబాటి రానాపై ప్రశంసలు గుప్పించి వార్తల్లో నిలిచారు. ”రానా ఒక మహాద్భుతమని నేను ఎప్పుడో నమ్మాను. అతన్ని ఒక పెద్ద ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్ కు పుట్టిన సాధారణ కొడుకు అని అందరూ అనుకున్నారు. అదే దృష్టితో చూశారు. అటువంటిది ఈరోజు రానా ఒక అగ్ని పర్వతం స్థాయిలోకి ఎదిగిపోయాడు. నేనే ‘ డిపార్ట్ మెంట్ ‘ సినిమాతో ఫ్లాపిచ్చినా.. తేజ మాత్రం “నేనే రాజు నేనే మంత్రి” సినిమాతో భారీ హిట్టే ఇచ్చాడు.” అంటూ వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అలాగే తనదైన స్టైల్లో విమర్శను గుప్పించాడు. ”రానా నటనకు వస్తున్న పొగడ్తలు రివ్యూల పక్కన పెడితే.. అసలు ఎవ్వరూ ఈ సినిమాతో రిలీజైన మరో రెండు సినిమాల్లోని హీరోల గురించే మాట్లాడుకోవట్లేదు. ఎక్కడ చూసినా కేవలం రానా గురించి మాట్లాడుకుంటున్నారు” అని ఇతర హీరోలపై  సున్నితంగా విమర్శల జల్లు కురిపించారు.  ఈ శుక్రవారం వచ్చిన మూడు చిత్రాల్లో “నేనే రాజు నేనే మంత్రి”  ఎక్కువ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #kajal
  • #Nene Raju Nene Mantri movie
  • #Ram Gopal Varma
  • #Rana

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

4 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

17 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago

latest news

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version