Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రియా చక్రవర్తి అడ్డంగా బుక్కైపోయిందిగా..!

రియా చక్రవర్తి అడ్డంగా బుక్కైపోయిందిగా..!

  • August 31, 2020 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రియా చక్రవర్తి అడ్డంగా బుక్కైపోయిందిగా..!

ఎట్టకేలకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుని సి.బి.ఐ కి అప్పగించింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కూడా ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు చేపడుతుండడంతో కొత్త కొత్త నిజాలు బయటకు రావడంతో పాటు అనుమానాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.ముఖ్యంగా మొదటి నుండీ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి గతంలో ఓ డ్రగ్ డీలర్ తో చేసిన వాట్సాప్ చాట్ ఇప్పుడు బయటికు వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. గౌరవ్ ఆర్య అనే డ్రగ్ డీలర్ తో రియా.. మిథైలిన్ డైఆక్సీ మెథం ఫెటమిన్ (MDMA) అనే డ్రగ్ గురించి ఆరా తీసినట్టు ఆమె వాట్సాప్ చాట్ లో ఉండడం గమనార్హం. అత్యంత ప్రమాదకరమైన ఈ డ్రగ్ మ్యాటర్ ఇప్పుడు ఈడి అధికారుల దృష్టికి వెళ్ళింది.రియా తన చాట్ లో ‘పవర్ ఎక్కువగా ఉన్న డ్రగ్స్ గురించి డీటెయిల్స్ కావాలి … ఇప్పటివరకూ నేను ఎక్కువగా వాడనిది’ అంటూ సంభాషించింది. అయితే ఈ చాట్ 2017కు సంబంధించినది. సుశాంత్ మేనేజర్ తో కూడా రియా చాట్ చేసిన మెసేజెస్ ఉన్నాయి.

‘హాయ్ రియా స్టఫ్ అయిపొయింది’ అంటూ సుశాంత్ మేనేజర్ అనగా.. అందుకు రియా జవాబిస్తూ ‘షోవిక్ ఫ్రెండ్ ను అడగనా? అయితే తన దగ్గర హాష్ మరియు బడ్ (డ్రగ్స్ పేర్లు) మాత్రమే ఉన్నాయి అంటూ జవాబిచ్చింది. అలాగే ‘4 చుక్కలు టీ లేదా కాఫీ లో కలిపి ఇవ్వు… అతను తాగిన 30 -40 నిమిషాల నుండీ దీని ప్రభావం మొదలవుతుంది’ అంటూ రియాకు వచ్చిన మెసేజ్ లు కూడా గమనిస్తే ఇప్పటివరకూ ఉన్న అనుమానాలు డబుల్ అవ్వడం ఖాయం.

1

2

#Exclusive on @thenewshour | WhatsApp chats expose drug ‘conspiracy.’
‘Use 4 drops in tea, let him sip it.’ ‘Give it 30-40 mins, it will kick in.’

8 WhatsApp chats accessed by TIMES NOW.

Vivek Narayan with details on @thenewshour with Navika Kumar. | #RheaDrugsChat pic.twitter.com/fh66U19qxO

— TIMES NOW (@TimesNow) August 25, 2020

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rhea Chakraborty
  • #Sushant Singh Rajput

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

8 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

9 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

9 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

14 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

16 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

17 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

2 days ago
Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version