‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘కాంతార'(ఏ లెజెండ్) సినిమా ఘన విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల అంటే అక్టోబర్ 2న దసరా కానుకగా ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

Manasi Sudhir

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని పాత్రల గురించి గట్టిగా చర్చించుకుంటున్నారు ఆడియన్స్.విషయంలోకి వెళితే.. ‘కాంతార’లో హీరో రిషబ్ శెట్టికి తల్లిగా చేసిన నటి పేరు మానసి సుధీర్. కోలం ఆడే శివ తల్లి కమలగా మానసి సుధీర్ ఈ సినిమాలో కనిపించింది. సినిమాలో ఆమె మిడిల్ ఏజ్డ్ లుక్లో కనిపించారు. గ్రే హెయిర్, ఫేస్ లో ముడతలు ఉన్నట్లు ఈమె మేకోవర్ ఉంది.

దీంతో ఆమె సీనియర్ నటి అయ్యుంటుంది అని అంతా అనుకున్నారు.కానీ అలా అనుకుంటే మీ పొరపాటే.ఈమె బయట లుక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అవును మానసి సుధీర్ బయట చాలా యంగ్ గా ఉంటారు. సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతో.. ఆమె డీ గ్లామరస్ గా కనిపించాల్సి వచ్చింది. ఈమె వయసు 38 ఏళ్ళే. కానీ ఈమెకు కొడుకుగా చేసిన రిషబ్ శెట్టి వయసు మాత్రం 42 ఏళ్ళు కావడం గమనార్హం.

మానసి సుధీర్ రేర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus