Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Television » Guppedantha Manasu August 28th: తన ప్రేమను బ్రతికించుకోవడం కోసం ఏంజెల్ ను వాడుకుంటున్న వసుధారా!

Guppedantha Manasu August 28th: తన ప్రేమను బ్రతికించుకోవడం కోసం ఏంజెల్ ను వాడుకుంటున్న వసుధారా!

  • August 28, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 28th: తన ప్రేమను బ్రతికించుకోవడం కోసం ఏంజెల్ ను వాడుకుంటున్న వసుధారా!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే… ఎపిసోడ్ ప్రారంభంలోనే ఏంజెల్ ఎలాగైనా రిషి మనసులో నేనున్నాను లేదో తెలుసుకోవడం కోసం వసుధార చెప్పిన విధంగానే నడుచుకుంటూ ఉంటుంది. రిషితో మాట్లాడుతూ రిషి నీకు ఒక సర్ప్రైస్ ఉంది అంటూ తనని డాబా పైకి తీసుకెళ్తుంటుంది. అయితే వసుధార ఆలోచిస్తూ ఏంజెల్ నిజంగానే సార్ తో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుందా తనకైతే ఐడియా ఇచ్చాను.

కానీ సార్ తో తను క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నారంటే నాకెందుకో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వసుధర ఏంజెల్ కి ఫోన్ చేయడంతో పని మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి రిషి సార్ తో కలిసి డాబా పైకి వెళ్ళిందని చెప్పడంతో వసుధార ఫోన్ కట్ చేస్తుంది. పైకి వెళ్లిన తర్వాత నీతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని ఉంది అంటూ డెకరేట్ చేయడంతో రిషి ఏంజెల్ పై కోప్పడతారు.నీకు మొదట్లోనే చెప్పాను మన మధ్య ప్రేమ, పెళ్లి లాంటివి ఉండకూడదు నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం.

నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ ఏంజెల్ పై సీరియస్ అవుతారు.ఇలా భోజనం చేస్తేనే మన మనసులో భావాలు బయటకు వస్తాయి కదా రిషి అని ఏంజెల్ మాట్లాడటంతో అలాగని ఆ వసుధార చెప్పిందా అంటూ రిషి మాట్లాడతారు. నీకెలా తెలుసు రిషి అంటూ ఏంజెల్ ఆశ్చర్య పోవడంతో ఇలాంటి ఐడియాలన్నీ తనకే వస్తాయి అంటూ సీరియస్ గా కిందికి వెళ్తూ ఉండగా కనీసం భోజనం చేసి అయినా వెళ్ళు రిషి అంటూ ఏంజల్ చెబుతుంది. నీకు ఎవరైతే ఇలాంటి ఐడియాలు ఇచ్చారో తనతో పాటు కూర్చుని భోజనం చేయి అంటూ అక్కడ నుంచి వెళ్ళగా ఏంజెల్ మాత్రం రిషి ఎప్పటికీ అర్థం కారు అనుకుంటుంది.

మరోవైపు రోడ్డుపై వసుధార ఏంజెల్ మాట్లాడుతూ ఎందుకు సార్ ఈ టైం లో రమ్మన్నారు అంటూ అడగడంతో ఎందుకు ఏంజెల్ కు లేనిపోని ఐడియాలు ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావని రిషి అడగగా ఆ విషయం డిన్నర్ చేసి వచ్చాక అడుగుతున్నారా అంటూ వసుధార మాట్లాడుతుంది. షట్ అప్ వసుధార క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి అక్కడ ఉన్నది నువ్వు కాదు అంటూ రిషి మాట్లాడటంతో నేను ఉంటే మీరు నాతో చేస్తారా మీ మనసులో నేను ఉన్నాను సర్ అంటూ వసుధారా మాట్లాడటంతో అలాంటిదేమీ లేదు నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం అంటూ రిషి మాట్లాడతారు.

అలాంటప్పుడు తనతో కలిసి డిన్నర్ ఎందుకు చేయలేదు అంటూ వసుధార మాట్లాడటంతో అది నా వ్యక్తిగతం నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పనిలేదని రిషి మాట్లాడతారు. ఇంకోసారి ఇలాంటి ఐడియాలు ఇవ్వద్దు అంటూ కోపంగా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం వసుధార ఇంటికి ఏంజల్ వెళ్లి వసుధార నువ్వు నాకు అన్ని చాలా మంచి ఐడియాస్ ఇస్తున్నావు కానీ ఒకటి కూడా వర్కౌట్ కాలేదు అంటూ ఏంజెల్ మాట్లాడుతుంది.దాంతో వసుధార మళ్లీమళ్లీ ప్రయత్నించు అంటూ తనకు సలహాలు ఇస్తుంది.

ఏంజెల్ వెళ్ళిపోయిన తర్వాత సారీ ఏంజెల్ ఇది నీ కోసం నేను చేయడం లేదు రిషి సార్ మనసులో ఇంకా నేను ఉన్నానని నా ప్రేమ బ్రతికించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాను. ఇది తెలిసిన రోజు నువ్వు ఎలా బాధపడతావో అని మనసులో అనుకుంటుంది. ఇక మహేంద్ర వసుధారకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు అన్నీ బానే ఉన్నాయి కదా అని అడుగుతూ ఉండగా రిషి ఫోన్ లాక్కుంటారు. మీ మేడం గారితోనే మాట్లాడుతున్నారా ఇక్కడ విషయాలు అక్కడికి అక్కడి విషయాలు ఇక్కడికి చేరవేస్తున్నారా అంటూ రిషి మాట్లాడటంతో

నాకు కానీ మా గురువుగారి కానీ అలాంటి అలవాట్లు లేవు నేను మాట్లాడుతున్నది మహేంద్ర సార్ తో ఆయన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారని వసుధారా చెప్పగా ఆ విషయం మాట్లాడాల్సింది నాతో అని రిషి అనడంతో మరీ ఆ విషయం మీరే చెప్పండి అంటూ వసుధార రిషితో మాట్లాడుతుంది అంతలోపు అక్కడికి పాండియన్ బ్యాచ్ రావడంతో రిషి వెళ్ళిపోతాడు. మీ కళ్ళల్లో ఈ ఆవేశానికి బదులు ప్రేమను ఎప్పుడూ చూస్తానో సర్ అంటూ వసుధార రిషి గురించి ఆలోచిస్తుంది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

11 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

11 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

12 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

21 hours ago

latest news

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

14 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

17 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

19 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

21 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version