Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Television » Guppedantha Manasu July 27th: ఇల్లు వదిలి వెళ్లిపోయిన వసుధార!

Guppedantha Manasu July 27th: ఇల్లు వదిలి వెళ్లిపోయిన వసుధార!

  • July 27, 2023 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu July 27th: ఇల్లు వదిలి వెళ్లిపోయిన వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ కాలేజ్ బ్యాక్ గ్రౌండ్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు మరింత ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోని నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… బస్తీ మహిళ వసుధారపై చేయి చేసుకోబోగా అంతలోనే రిషి అక్కడికి వచ్చి తనని ఆపుతారు అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటూ వసుధార ఏంజెల్ పై కోప్పడతారు.

అలా బుద్ధి చెప్పండి ఆ మేడంకి అంటూ బస్తీ మహిళ చెప్పడంతో తనకు కాదు ముందు నీకు చెప్పాలి తను ఏమన్నారు మీ పిల్లలను చదివించమనే కదా చెప్పారు అంటూ రిషి ఆ మహిళతో మాట్లాడతారు. అంతలోపు ఒక వ్యక్తి తాగి వచ్చి మా పిల్లల బాధ్యత మాకు తెలుసు మీరు చెప్పాల్సిన పని లేదు అనడంతో ఇలా స్పృహ లేకుండా తాగి ఉన్నావ్ నీకు పిల్లల బాధ్యత తెలుసా మీరు వారిని చదివిస్తేనే వారి జీవితాలు బాగుపడతాయి అంటూ రిషి వారికి అర్థమయ్యేలా చెబుతారు.

మరొక వ్యక్తి అక్కడికి వచ్చి క్షమించండి సర్ ఇదివరకు మీలాగే ఒకరు వచ్చి మళ్ళీ మోసం చేసి వెళ్లిపోయారు అందుకే ఇలా ఆవేశపడ్డారు అని చెబుతారు.రిషి మాత్రం తన విసిటింగ్ కార్డు వాళ్లకు ఇచ్చి మీ పిల్లలను చదివించాలి అనుకుంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయమని చెబుతారు. గొడవ సర్దమనీగిన తర్వాత ఏంజెల్ వసుధారను తీసుకొని రిషి వెళ్లిపోతాడు అయితే కారులో రిషి వసుధారణను తిట్టినట్లు ఆమె బ్రమ పడుతుంది. కాలేజీకి వెళ్లిన తర్వాత అందరి ముందు అలా వెళ్లడం మంచి పద్ధతి కాదు అంటూ వసుధారకు క్లాస్ పీకుతాడు.

తాను కాలేజ్ పేరు బయటకు చెప్పలేదు వారి మంచి కోసమే కదా నేను వెళ్ళాను అని వసుధార చెప్పడంతో అయినా వెళ్లే పద్ధతి ఇది కాదు అని మాటకు మాట సమాధానాలు చెప్పుకుంటూ ఉండగా రిషి కోపడుతూ షేటప్ వసుధార అంటూ గట్టిగా తనపై కేకలు వేస్తాడు ఇలా వసుధారపై కోప్పడటంతో అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. వీరిద్దరూ అసలు మాట్లాడుకోరు కానీ ఇలా తనపై కేకలు వేస్తున్నాడేంటి అని ఒక లెక్చరర్ సందేహపడటంతో అటెండర్ వారిద్దరికీ ఏదో గతం ఉందని చెబుతారు.

ఇక ప్రిన్సిపల్ మీరిద్దరూ చేస్తున్నది మంచిదే కానీ ఎవరిని తప్పు పట్టలేమని చెబుతారు. అనంతరం రిషి ఇంటికి వెళ్లి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతలోపే ఏంజెల్ అక్కడికి వచ్చి కాలేజీలో ఏదో గొడవపడ్డావట వసుధారపై అరిచావంట ఎందుకు అలా చేశావు అని అడుగుతుంది.తాను మంచే చేసిందిగా అనడంతో తను చేసినది మంచి పనే కానీ అలా ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు అని రిషి చెబుతాడు.

ఇంకా వసుధర ఇంటికి రాలేదు తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఆ బస్తీ వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా అని ఏంజెల్ చెప్పడంతో అలా ఏం జరిగుండదు అని రిషి బయటకు చెబుతున్నప్పటికీ కంగారు పడతారు. రిషి ఫోన్ చేయగా వసుధర ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకు ఫోన్ చేస్తున్నారని మెసేజ్ పెడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedanta Manasu
  • #Guppedantha Manasu
  • #Jyothi Rai
  • #Mukesh Gowda
  • #Raksha Gowda

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

related news

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

13 mins ago
Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

33 mins ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

4 hours ago

latest news

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

3 hours ago
Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

4 hours ago
Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

4 hours ago
Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version