Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 18th: రిషిని చూసి ఎమోషనల్ అయినా ఫణీంద్ర… అందరికీ దూరంగా రిషి!

Guppedantha Manasu September 18th: రిషిని చూసి ఎమోషనల్ అయినా ఫణీంద్ర… అందరికీ దూరంగా రిషి!

  • September 18, 2023 / 10:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 18th: రిషిని చూసి ఎమోషనల్ అయినా ఫణీంద్ర… అందరికీ దూరంగా రిషి!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఎమ్మెస్సార్ కాలేజీ తన పేరు మీద రాయాలని బలవంతం చేయగా అప్పుడే మురుగన్ ఎంట్రీ ఇచ్చే తన డబ్బు తనకు చెల్లిస్తారు ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే కొబ్బరి బొండం బదులు నీ తలకాయ తెగుతుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు అంతలోపే శైలేంద్ర నిన్ను ఎవరు పంపించారు అంటూ అడుగుతారు అదే సమయంలో మురుగన్ డబ్బు ఇచ్చే సమయంలో పొరపాటున కూడా నా పేరు బయటకు రాకూడదని చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో మురుగన్ వసుధారతో మాట్లాడుతూ చాలా పెద్ద సమస్య వచ్చింది

ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడగడంతో ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సర్ నేను చూసుకుంటాను అంటూ తనకు థాంక్స్ చెప్పి వసుధార అక్కడి నుంచి పంపిస్తుంది ఇక అందరూ ఊపిరి పీల్చుకోగా శైలేంద్ర దేవయాని మాత్రం కంగారు పడుతూ ఉంటారు. మురుగన్ వెళ్లిపోగా తనని ఎవరు పంపించారు అంటూ ఎమ్మెస్సార్ అడగడంతో వసుధార చెప్పడం దేనికి చూపిస్తాను. అంటూ వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేస్తుంది దీంతో అక్కడ రిషి ఉండడం చూసి ఫణింద్ర ఒకసారిగా ఎమోషనల్ అవుతారు. ఇక రిషి మాత్రం ఎమ్మెస్సార్ వైపు చాలా సీరియస్గా చూస్తూ నేను కాలేజీలో లేనని చెప్పి నా కాలేజ్ లాక్కుందామని ప్రయత్నాలు చేస్తున్నావా? నేను ఆ కాలేజీలో లేను అంటే ఆ కాలేజ్ ఏమైపోయినా నాకు పట్టదు అని కాదు అర్థం.

డీబీఎస్డీ కాలేజీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ముందుంటాను అంటూ కాలేజ్ పై ఉన్నటువంటి ప్రేమను బయట పెట్టడమే కాకుండా ఎమ్మెస్సార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే కొబ్బరి బొండం ప్లేస్ లో నీ తలకాయ ఉంటుంది గెట్ అవుట్ ఎం ఎస్ ఆర్ అంటూ గట్టిగా తనపై సీరియస్ అవుతారు. రిషి తనకు వార్నింగ్ ఇవ్వడంతో ఎమ్మెస్సార్ అక్కడి నుంచి వెళ్లబోతు ఉండగా మహేంద్ర తనని పిలిచి వాడు నా కొడుకు ఇందాక ఏదో మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడు చూద్దాం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ అన్నింటిని చింపి పడేస్తారు.

ఇక ఎమ్మెస్సార్ డబ్బు తీసుకొని వెళ్ళిపోగా ఫణింద్ర మాత్రం రిషి ఎక్కడున్నాడు నాకు వెంటనే తనని చూడాలనిపిస్తుంది అంటూ వసుధారను అడగగా వసుధార మాత్రం చెప్పడం కాదు చూపిస్తాను అంటూ రిషి ఉన్న వద్దకు వారిని తీసుకువెళ్తుంది అయితే ఒక్కసారిగా రిషిని చూసి ఫణింద్ర ఎమోషనల్ అవుతారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు రిషి నీకోసం ఎంతో వెతికాము ఎన్నో రోజులు ఎదురు చూసాం ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు మన ఇంటికి వెళ్దాం పద అంటూ ఫణింద్ర మాట్లాడతారు. ఇక దేవయానికి లోపల కోపం వస్తున్నప్పటికీ పైకి మాత్రం రిషి పట్ల ప్రేమ చూపిస్తూ నాటకం ఆడుతుంది.

ఇక రిషి తాను ఆ కాలేజీ కి రాను అక్కడ నాకు అవమానం జరిగింది అంటూ మాట్లాడటంతో శైలేంద్ర పిన్ని కారణంగానే రిషి ఈరోజు మనందరికీ దూరమయ్యారు అంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తారు. రిషి ఉన్నఫలంగా బయటకు వెళ్లారు అంటే ఏదో జరిగి ఉంటుంది అసలేం జరిగిందో ఇప్పటికైనా చెప్పమ్మా అంటూ ఫణింద్ర జగతిని అడగడంతో చెప్పడానికి ఏముంది పిన్ని వాళ్ళే కారణం కదా అంటూ శైలేంద్ర మాట్లాడతారు ఇక రిషి మాత్రం వాళ్ల వెనుక ఎవరో ఉన్నారని నాకు తెలుసు అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా దేవయాని శైలేంద్ర షాక్ అవుతారు.

ఇప్పటికైనా ఆ నిజం చెప్పు జగతి ఎవరు ఇదంతా చేయిస్తుంది అంటూ మహేంద్ర అనడంతో జగతి చెబుతాను నిజం చెప్పి నా భారాన్ని మొత్తం నేను దించుకుంటానని నిజం చెప్పబోతూ ఉండగా ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయంతో టెన్షన్ పడిపోతారు శైలేంద్ర. ఇప్పుడే మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం ఏది ఏమైనా నేను అక్కడికి రావడం అనేది జరగదు మీరంతా జాగ్రత్తగా ఉండండి నాన్న పెదనాన్న అంటూ వారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వసుధార కూడా తనతో పాటు వెళ్లి పోతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version