Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

  • August 18, 2026 / 06:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కొన్నాళ్ళ నుండి సరైన హిట్టు లేక సతమతమవుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చేసిన ‘రెడ్’ కమర్షియల్ గా ఓకే అనిపించినప్పటికీ.. అటు తర్వాత చేసిన ‘ది వారియర్’ ‘స్కంధ’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. బయ్యర్స్ కి ఈ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయి. ఎన్నో ఆశలతో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చేశాడు. అది బాగానే ఉన్నప్పటికీ రాంగ్ టైమ్లో రిలీజ్ అయిన కారణంగా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.

RAPO 23

rapo23 - ritesh deshmukh

అలా రామ్ ఆశించిన సక్సెస్ కూడా పెండింగ్లోనే పడినట్టు అయ్యింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాడు. ‘RAPO 23′(RAPO 23) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు రామ్.  ఇటీవల పుదుచ్చేరి శివార్లలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర కోసం ఎస్ జె సూర్యని సంప్రదించారు.

అయితే ఈ పాత్ర చేసేందుకు అతను ఏకంగా రూ.8 కోట్ల వరకు డిమాండ్ చేశాడట. దీంతో నిర్మాతలు వెనకడుగు వేశారు. ఆ తర్వాత చాలా మందిని సంప్రదించారట. ఫైనల్..గా జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌ని ఫైనల్ చేసినట్టు సమాచారం. గతంలో ‘రెడీ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో రామ్,జెనీలియా జంటగా నటించారు. అప్పటి నుండి రామ్,జెనీలియా మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. జెనీలియా గతేడాది వచ్చిన ‘జూనియర్’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె భర్త వంతు వచ్చింది.

 ఈ క్రమంలో జెనీలియా తన స్నేహితుడు రామ్ సినిమా ద్వారా రితేష్‌ని టాలీవుడ్..కి పరిచయం చేయబోతుందని స్పష్టమవుతోంది. మరి రితేష్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి..!

అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #rapo 23

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

5 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

6 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

9 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

11 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

5 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

6 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

7 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

10 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version