Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rithu Chowdary: ఆ హీరో గురించి రీతూ చౌదరి ఊహించని కామెంట్స్.. ఏమైందంటే?

Rithu Chowdary: ఆ హీరో గురించి రీతూ చౌదరి ఊహించని కామెంట్స్.. ఏమైందంటే?

  • September 23, 2023 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rithu Chowdary: ఆ హీరో గురించి రీతూ చౌదరి ఊహించని కామెంట్స్.. ఏమైందంటే?

‘జబర్దస్త్‌’తో పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరి కూడా ఒకరు… ఆ తర్వాత ‘అమ్మ కోసం’ ‘గోరింటాకు’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియల్స్ లో మరింతగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలను హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ హీరో పై చేసిన కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఆలీ హోస్ట్ చేస్తున్న’ఆలీతో ఆల్ ఇన్ వన్’ అనే గేమ్ షోలో పాల్గొంది రీతూ చౌదరి.

ఆమెతో పాటు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ జెస్సీ, స్రవంతి వంటి వారు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట్లో సందడి చేస్తుంది. ఇక ఈ ప్రోమోని గమనిస్తే.. హోస్ట్ ఆలీ ఎప్పటిలానే అందరినీ హుషారెత్తించే విధంగా ప్రశ్నలు అడిగాడు. అందులో ఓ ప్రశ్నకి రీతూ చౌదరి చెప్పిన ఆన్సర్ కూడా అందరికీ షాకిచ్చింది.

విషయంలోకి వెళితే.. అలీ (Rithu Chowdary) రీతూ చౌదరిని ‘నువ్వు బన్నీ ఫ్యానా’ అని అడిగాడు. అందుకు రీతూ బదులిస్తూ.. ‘నేను నాగ చైతన్యను పెళ్లి చేసుకుందామని’ ఇండస్ట్రీకి వచ్చాను అంటూ ఊహించని ఆన్సర్ ఇచ్చింది. ఇది విన్న ఆలీ పెద్ద షాక్ తిన్నట్టు ఫేస్ పెట్టాడు. ఈ ప్రోమో ఓ విధంగా ఆసక్తి పెంచింది అని చెప్పొచ్చు.మరి ఫుల్ ఎపిసోడ్ లో నాగచైతన్య గురించి రీతూ చౌదరి ఇంకా ఏమేమి విశేషాలు చెప్పిందో తెలియాలంటే సెప్టెంబర్ 26 వరకు ఆగాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rithu Chowdary
  • #Rithu Chowdhary

Also Read

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

related news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

trending news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

16 mins ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

42 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

3 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

23 hours ago

latest news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

5 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version