Rithu Chowdary: రీతూ చౌదరి యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

  • April 13, 2023 / 12:11 PM IST

‘జబర్దస్త్‌’తో పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యారని చెప్పొచ్చు. అందులో రీతూ చౌదరి కూడా ఒకరు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.’అమ్మ కోసం’ ‘గోరింటాకు’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియల్స్ లో ఈమె నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.

మొన్నామధ్య ‘ఈమె (Rithu Chowdary) పెళ్లి చేసుకోబోతుంది’ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.ఓ పొలిటీషియన్ తో ఈమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కథనాలు వినిపించాయి. కానీ ఈ విషయాన్నిఆమె పట్టించుకోలేదు. ఎప్పటిలానే హ్యాపీగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసుకుంటూ కాలం గడుపుతుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus