Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Ritika Singh: కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న రింగుల జుట్టు రితిక సింగ్.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్.!

Ritika Singh: కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న రింగుల జుట్టు రితిక సింగ్.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్.!

  • November 27, 2022 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ritika Singh: కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న రింగుల జుట్టు రితిక సింగ్.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్.!

‘హే సక్కనోడా’ అంటూ ‘గురు’ మూవీలో విక్టరీ వెంకటేష్‌ని తన అల్లరితో ఆటపట్టించింది రింగుల జుట్టు రితిక సింగ్.. రియల్ లైఫ్ ప్రొఫెషన్ కారణంగా రీల్ లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. చిన్నప్పటి నుండే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని సూపర్ ఫైట్ లీగ్స్ లో పార్టిసిపేట్ చేసిన రితికా.. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తోనే రీల్ లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసింది.

‘గురు’ కంటే ముందు ఒరిజినల్ వెర్షన్స్ అయిన ‘సాలా కడూస్’ (హిందీ), ‘ఇరుది సుట్రు’ (తమిళ్) సినిమాల్లో యాక్ట్ చేసింది. అప్పటివరకు పాపని డీ గ్లామర్ క్యారెక్టర్‌లో చూసిన కుర్రకారుకి ఆ తర్వాత సినిమాల్లో తనలోని గ్లామర్ యాంగిల్ చూపించి షాక్ ఇచ్చింది. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన రితిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కౌట్స్ వీడియోస్‌.. ఫోటోషూట్లకు సంబంధించిన అప్‌డేట్స్‌తో హంగామా చేస్తుంటుంది. ట్రెండీ ఫ్యాషన్స్‌తో అమ్మడు అందాలు ఆరబోస్తుంటే కుర్రాళ్లంతా గుటకలు మింగుతుంటారు.

అప్పుడప్పుడు ట్రెడిషనల్ వేర్‌లో కనిపించినా కానీ గ్లామర్ ట్రీట్ ఇవ్వడం అనేది మాత్రం అసలు మిస్ కాదు.. అందుకే రితికను 3.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక తను షేర్ చేసే వర్కౌట్ పిక్స్, వీడియోస్ అయితే ఇంటర్‌నెట్‌ని హీట్ ఎక్కిస్తుంటాయి.. ఈమధ్య రితిక సింగ్ ప్రొఫైల్‌ని తెగ సెర్చ్ చేస్తున్నారు యూత్ పోరగాళ్లు.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు తమిళ్, ఒక మలయాళం సినిమాలున్నాయి..

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

ritika-singh-shocks-everyone-with-her-latest-photoshoot2

ritika-singh-shocks-everyone-with-her-latest-photoshoot1

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ritika Singh
  • #Actress Ritika Singh
  • #Ritika
  • #Ritika Singh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version