Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నా అభిమాన డైరక్టర్ అతడే : రీతూ

నా అభిమాన డైరక్టర్ అతడే : రీతూ

  • August 2, 2016 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా అభిమాన డైరక్టర్ అతడే : రీతూ

దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్త కథతో చేసిన తొలి ప్రయత్నం పెళ్లిచూపులు. జులై 29 న రిలీజ్ అయినా ఈ   మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మూడు రోజుల్లో రెండు కోట్ల కలక్షన్ వసూల్ చేసి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతోంది. ఈ విజయాన్ని చిత్ర బృందం ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్బంగా పెళ్లి చూపుల హీరోయిన్ రీతూ వర్మ మంగళవారం సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించారు. పలు ఆసక్తికర ప్రశ్నలకు  సమాధానాలు ఇచ్చారు.

ప్రస్తుతం తనకి తెలుగులో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని, ఇంకా ఏ చిత్రానికి సైన్ చేయలేదని స్పష్టం చేసారు. ఇప్పుడు తమిళంలో ఒక సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. నిజ జీవితంలో ఇప్పటివరకు తనకి పెళ్లిచూపులు జరగలేదని రీతూ చెప్పారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. నేటి దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమోళి అంటే చాలా అభిమానమని, ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తానని మనసులోని మాటను బయటపెట్టారు. “పవర్ స్టార్ సినీ దేవుడు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ ఆర్టిస్టులు. డ్యాన్స్ ఇరగదీస్తారు. నాకు ఇష్టమైన నటి అనుష్క శెట్టి. స్క్రిప్ట్ లు నచ్చితే లేడి ఓరియెంటెడ్ మూవీలతో పాటు, నెగటివ్ రోల్ చేయడం కూడా సవాలుగా స్వీకరిస్తాను ” అని రీతూ నెటిజనులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా జవాబు ఇచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pelli Choopulu Movie
  • #Ritu Varma
  • #Vijay Devarakonda

Also Read

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

10 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

10 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

39 mins ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

56 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

1 hour ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

2 hours ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version