Ritu Varma: సంప్రాదాయ దుస్తుల్లో గ్లామర్ ఒలకపోసిన రీతూ వర్మ..!
'బాద్ షా' మూవీలో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో నటించి పాపులర్ అయ్యింది రీతూ వర్మ. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్' 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'పెళ్ళి చూపులు' 'కేశవ' వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
- March 19, 2025 / 09:39 PM ISTByFilmy Focus Desk




















