Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఉక్కు హృదయం టాస్క్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌లు… ఏం జరిగాయంటే?

ఉక్కు హృదయం టాస్క్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌లు… ఏం జరిగాయంటే?

  • September 23, 2020 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉక్కు హృదయం టాస్క్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌లు… ఏం జరిగాయంటే?

ఉక్కు హృదయం టాస్క్‌ ఎలా సాగిందో నిన్న చూశారుగా. గెలుపు లక్ష్యంగా ఇంటి సభ్యులు పోరాడారు. ఎవరికి వారు తమ టీమ్‌ గెలవాలని ప్రయత్నించారు. అయితే ఈ రోజు అంతకుమించి సన్నివేశాలు జరిగేలా ఉన్నాయి. కమింగ్‌ అప్‌ వేసిన సన్నివేశాలు చూస్తే మాస్‌ మసాలా సినిమాను, థ్రిల్లర్‌ మూవీని తలపిస్తున్నాయి. ఇంట్లోకి వెళ్లిందో లేక తీసుకెళ్లారో కానీ… మొత్తం రోబోలు ఆమె మీద పడి ఛార్జింగ్‌ పెట్టుకోవడం ప్రారంభించారు. దీంతో బయట ఉన్న మనుషుల టీమ్‌ ఒక్కసారిగా డోర్‌ దగ్గరకు వచ్చింది.

లోపల పరిస్థితి చూసి మెహబూబ్‌కి కోపం వచ్చింది. ‘దమ్ముంటే నన్ను తీసుకెళ్లరా రోయ్‌.. అమ్మాయిని వదలరా’ అంటూ మెహబూబ్‌ అరవడం వినిపిస్తోంది. ‘ఒకటే సారి డోర్‌ ఓపెన్‌ చేయండి బిగ్‌బాస్‌’ అంటూ నోయల్‌ రిక్వెస్ట్‌ చేయడం కూడా కనిపిస్తోంది. అదే సయమంలో మేమెవరినీ హర్ట్‌ చేయడం లేదు. కేవలం ఛార్జింగ్‌ పెట్టుకుంటున్నాం అంటూ అభిజీత్‌ చెప్పడమూ కనిపిస్తోంది. అదే సమయంలో మోనాల్‌ ‘బుద్ధి లేదు నీకు’ అంటూ అరుస్తోంది. ‘ఒక్కసారి నా మాట విను లేదంటే కథ వేరుంటది’ అంటూ కుమార్‌ సాయితో సోహైల్‌ అంటున్నాడు. ఆ తర్వాత మాటలు శ్రుతి మించాయి కూడా. ఇదంతా జరుగుతుంటే అఖిల్‌ బయట కూర్చొని బాధపడుతున్నాడు.

టాస్క్‌ ఎలా సాగిందనే విషయం పక్కనపెడితే.. ఈ మొత్తం సీన్స్‌ ఇంట్లో కోపాలు పెంచుతాయో, లేక పోటీతత్వం పెంచుతుందో అర్థం కావడం లేదు. చనిపోయిన రోబో దేవీ నాగవల్లి రోబోల టీమ్‌కు హెల్ప్‌ చేయడం కమింగ్‌ అప్‌లో కనిపిస్తోంది. ఇదెంత వరకు కరెక్ట్‌, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది పక్కనపెడితే … అసలేం జరిగిందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు రిలీజ్‌ అయ్యే ప్రోమోలతో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా… ఎపిసోడ్‌లో ఫుల్‌ క్లారిటీ వస్తుంది.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

17 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

21 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

21 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

13 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

19 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

20 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

20 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version