Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ కమెడియన్ ఇంట పెళ్లి సందడి.. బిగ్‌బాస్ భామ హల్ చల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘జబర్దస్త్’ కమెడియన్ ఇంట పెళ్లి సందడి.. బిగ్‌బాస్ భామ హల్ చల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • January 7, 2021 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ కమెడియన్ ఇంట పెళ్లి సందడి.. బిగ్‌బాస్ భామ హల్ చల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లు చాలా మందే ఉన్నారు.ప్రస్తుతం వారు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అలా అని వారు ‘జబర్దస్త్’ ను మాత్రం విడిచిపెట్టడం లేదు. ఇదిలా ఉంటే.. జబర్దస్త్ లో పాల్గొనే కమెడియన్లు.. వేరే ఎక్కడ కనిపించినా.. అది పెద్ద హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇది పక్కన పెడితే.. ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ కమెడియన్లలో రాకింగ్ రాకేష్ కు ప్రత్యేకస్థానం ఉంది. ఇటీవల ఇతని ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళితే… రాకేష్ తమ్ముడు పెళ్లికి అతనింట్లో ఏర్పాట్లు ఓ రేంజ్లో జరుగుతున్నాయి. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఇతని తమ్ముడి పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నాడు జరిగిన పసుపు వేడుకకి ‘బిగ్ బాస్’ సెలబ్రిటీలు అయిన అవినాష్, సుజాత,రవి వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. జోర్దార్ సుజాత … రాకేష్ కు మంచి స్నేహితురాలట.అందుకే ఈ వేడుకకు ఆమె విచ్చేసినట్టు స్పష్టమవుతుంది.

ఇక రవి, అవినాష్, ధన్ రాజ్ వంటి వారు కూడా ‘జబర్దస్త్’ ద్వారా రాకేష్ కు స్నేహితులు కాబట్టి.. వారు కూడా వచ్చి సందడి చేసినట్టు స్పష్టమవుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardast Actor Rakesh
  • #rakesh
  • #Rocking Rakesh

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

40 mins ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version